GSWS Helper


Channel's geo and language: India, Telugu


www.gswshelper.com | shorturl.at/TylRK | @jobmaama | @teluguhelper | @AllBestCrazyDeals

Related channels  |  Similar channels

Channel's geo and language
India, Telugu
Statistics
Posts filter


🔔 *V4.5 GSWS Mobile App విడుదల.*

𝐕𝟒.𝟒 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐀𝐩𝐩, 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐔𝐩𝐭𝐨 𝐂𝐥𝐮𝐬𝐭𝐞𝐫𝐬

👇🏼👇🏼👇🏼👇🏼

https://www.gswshelper.com/2024/11/household-geo-tagging-and-photo-capturing-process.html


*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని వారికి శుభవార్త. హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ లో సొంతంగా కేవలం ఆధార్ నెంబర్తో యాడింగ్ అయ్యే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ప్రజలు / ఉద్యోగులు వారికి వారుగా సొంతంగా చేసుకోవచ్చు.*

🔔 *హౌస్ మ్యాపింగ్ చేసుకునే ప్రాసెస్* 👇🏼

https://youtu.be/0f218pPxnf8


Fee Reimbursement to Colleges Directly GO.pdf
94.3Kb
☛ 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నేరుగా కాలేజీలకే జమ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

☛ ఎస్సీ విద్యార్థులకు కేంద్రం నుంచి 60శాతం వాటా రావాల్సి ఉన్నందున వారికి మినహా మిగతా విద్యార్థుల ఫీజులను కాలేజీలకు జమ చేయనుంది.

☛ విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదలవుతాయని వెల్లడించింది.

☛ ఇప్పటివరకు ఏటా 3-4 విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అయ్యేవి.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐆𝐎 𝐂𝐨𝐩𝐲 👇🏼

https://t.me/teluguhelper/2862

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C


📩 *అపార్ ఐడి కార్డు pdf డౌన్లోడ్ చేసుకునే విధానం :*

https://www.gswshelper.com/2024/11/paar-id-card-downloading-process-in-telugu.html

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C


🔔 *కాలేజీ విద్యార్థులకు గమనిక - Six Step Verification Note :*

✓ కాలేజీ విద్యార్థులకు సంబంధించి 2024-25 సం. ఆరుదశల ధ్రువీకరణ వెరిఫికేషన్ ఆప్షన్ [ Six Step verification]|ను జ్ఞానభూమి పోర్టల్ నందు WEA / WEDPS అధికారుల లాగిన్ లో ఇవ్వటం జరిగినది.

✓ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు దశల ధ్రువీకరణ పెండింగ్ ఉన్నటువంటి విద్యార్థుల లిస్ట్ ఆప్షన్ [ Six Step Verification Pendency Report 2024-25] కూడా పై అధికారుల లాగిన్ లో ఇవ్వడం జరిగింది.

✓ RTF 2024-25 Six Step verification process నందు గత సంవత్సరం నమోదు చేసిన వివరాలు automatic గా display అయ్యే విధంగా చేయడం జరిగింది.

🟡 *మరింత సమాచారం కోసం ఇప్పుడే మన WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వండి* 👇🏼

https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C


‼️ ఆధార్ కార్డులో పేరు మరియు పుట్టిన తేదీ రిజెక్ట్ లేకుండా మార్చుకునే పూర్తి విధానం👇🏼👇🏼

https://youtu.be/nwX1MHeJYAw
https://youtu.be/nwX1MHeJYAw

[ విద్యార్థులకు, తల్లిదండ్రులకు షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. ]

⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper


‼️ *ఒక్క OTP తో అపార్ ఐడి కార్డు pdf డౌన్లోడ్ చేసుకోండి.* 👇🏼👇🏼

https://youtu.be/W4bAOiYIiaQ

[ విద్యార్థులకు, తల్లిదండ్రులకు షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. ]

⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper


🔔 *V4.4 GSWS Mobile App విడుదల.*

𝐕𝟒.𝟒 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐀𝐩𝐩,
𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐔𝐩𝐭𝐨 𝐂𝐥𝐮𝐬𝐭𝐞𝐫𝐬

👇🏼👇🏼👇🏼👇🏼

https://www.gswshelper.com/2024/11/household-geo-tagging-and-photo-capturing-process.html


📍సచివాలయాల్లో లేదా మీ సేవలో అప్లై చేసుకున్న అప్లికేషన్ను ఆధార్ నెంబర్ తో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే పూర్తి విధానం 👇

https://youtu.be/CT7ENh6OWrE
https://youtu.be/CT7ENh6OWrE

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C


🔥 *అపార్ ఐడి కోసం ఇబ్బంది పడుతున్నారా... ఈ వీడియో ద్వారా పూర్తి సమాచారం పొందండి*

https://youtu.be/ab-feJZuVLU
https://youtu.be/ab-feJZuVLU
https://youtu.be/ab-feJZuVLU

☛ అపార్ కు ఆధార్ కు లింక్ ఏమిటి ?
☛ అపార్ ఐడి అంటే ?
☛ అపార్ ఐడి వలన ఉపయోగాలు
☛ అపార్ ఐడి కోసం ఎం కావాలి
☛ 18 సం. లోపు వారికి పుట్టిన తేదీ సులువుగా ఎలా ?
☛ Late Birth Certificate ఎలా దరఖాస్తు చేయాలి ?

అన్ని వివరాలు పై వీడియో లొ ఉన్నాయి.

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn


🔔 *GOMS 65 సారాంశం :*

☛ DPO, DLPO ఆఫీసుల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, బిల్లు కలెక్టర్లకు వివిధ గ్రేడ్ పం చాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించే సర్వీసు రూల్స్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.

☛ ఇప్పటిదాకా డీపీవో, డీఎల్పీవో ఆఫీసుల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు నేరుగా గ్రేడ్ -2 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు పొందేం దుకు అవకాశం ఉండగా, ఇప్పుడు వారు గ్రేడ్ -3 పంచాయతీ కార్యదర్శిగా పదోన్న తులు పొందేందుకు మాత్రమే ప్రభుత్వం వీలు కల్పించింది.

☛ గ్రేడ్ - 2 పంచాయతీ కార్యదర్శులుగా కేవలం గ్రేడ్ -3 పంచాయ తీలకు మాత్రమే అవకాశం ఉంటుంది.

☛ అదే విధంగా గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్ట ర్లుగా పనిచేసే వారికి గతంలో గ్రేడ్ -3 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పొందే వీలుండగా.. తాజాగా వారికి గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పొందేం దుకు మాత్రమే వీలు కల్పించారు.

♻️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐆𝐎 𝐂𝐨𝐩𝐲 👇🏼

https://t.me/GSWSHelper/15897




జియో ట్యాగింగ్ & NPCI లింక్ సర్వేలను నవంబర్ 25 వరకు పొడిగించడం జరిగింది.


𝐕4.3 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞𝐬 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 విడుదల అయినది.

📱 𝐕𝟒.𝟑 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://www.gswshelper.com/2024/11/household-geo-tagging-and-photo-capturing-process.html

⏳ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://www.gswshelper.com/p/all-important-useful-links.html


కొత్తగా సర్వే చేయు సమయంలో కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే *కుటుంబంలో ఉన్న అందరి పేర్లు మరియు వారి యొక్క ఆధార్ నెంబర్ చివరి 4 అంకెలు చూపిస్తుంది.* ఈ ఆప్షన్ ద్వారా ఇంటిలో ఉన్న వారి పేరు చూపిస్తున్న వారి పేరు సరిచూసుకొని eKYC సులభం అవుతుంది. హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ ప్రాప్తికి ఆధార్ నెంబరు సరిగా ఉందా లేదా అనే విషయాలు తెలుస్తుంది.

‼️ OTP ఆప్షన్ ఇవ్వలేదు గమనించగలరు.

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C


Forward from: Telugu Helper
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

✓ పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవం బర్ 30 లోగా పూర్తిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు.

✓ 2024-25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో చదు వుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనా లకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.

✓ విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞాన భూమి వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

✓ విద్యార్థులకు ఏవైనా సందే హాలు ఉంటే సంబంధిత కళాశాలలో, స్థానిక సచివాలయంలో లేదా సంక్షేమ శాఖల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

✓ కొత్త రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ చేయడానికి https://jnanabhumi.ap.gov.in/ పోర్టల్ కళాశాల లాగిన్ లో పొందుపరచాలని తెలిపారు.

⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper


📍 ఆధార్ కార్డులో Date of Birth లిమిట్ క్రాస్ అయిన వాళ్ళు ఎలా అప్డేట్ చేసుకోవాలో పూర్తి విధానం👇🏼

https://youtu.be/NNDHgLgC_-A

🛍 𝐉𝐨𝐢𝐧 𝐅𝐨𝐫 𝐁𝐞𝐬𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐎𝐟𝐟𝐞𝐫𝐬 :
https://t.me/allbestcrazydeals


ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ 15న "కార్తీక పూర్ణిమ / గురునానక్ జయంతి" కారణంగా మరియు నవంబర్ 16న "హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్‌పూర్ మెహదీ పుట్టినరోజు" సందర్భంగా ఇచ్చిక సెలవులు. సిబ్బంది గమనించగలరు.


*ఆధార్ అప్డేట్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే విధానం* 👇🏼

https://youtu.be/SDmj8lUCBDQ?si=415AuJ8jDddK_8Av

🛍️ 𝐉𝐨𝐢𝐧 𝐅𝐨𝐫 𝐁𝐞𝐬𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐎𝐟𝐟𝐞𝐫𝐬 :
https://t.me/allbestcrazydeals


🔔 *HH Geo Tag Survey Update :*

V4.1 GSWS Mobile App విడుదల. అందులో కొత్తగా

1. ఎక్కడి వారిది అయినా Aadhar ద్వారా సెర్చ్ చేయవచ్చు.
2. Offline ద్వారా సర్వే చేయవచ్చు.

🟩 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐀𝐩𝐩, 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐔𝐩𝐭𝐨 𝐂𝐥𝐮𝐬𝐭𝐞𝐫𝐬 👇🏼👇🏼

https://www.gswshelper.com/2024/11/household-geo-tagging-and-photo-capturing-process.html

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/Allbestcrazydeals


ఆధార్ కార్డు లోని పేరు - పుట్టిన తేదీ మార్పుల పూర్తి సమాచారం : 👇🏼

https://youtu.be/FVo8JN7DyEQ?si=umzp4s6p3v99o97f

20 last posts shown.