📌
https://youtu.be/neWR9wPYkaAhttps://youtu.be/neWR9wPYkaAhttps://youtu.be/neWR9wPYkaAఈ వీడియో లో చెప్పిన స్టాక్
బిజినెస్ గురించి గ్రోత్ ను గమనించండి ఏం చెప్పామో
రెవిన్యూ, 50% గ్రోత్ every ఇయర్ ఉంటుంది
అలాగ next decade, అంటే 10 ఏళ్లపాటు
ప్రతీ సంవత్సరం పెరుగుతుంది
ఇప్పుడు చెప్పండి.
ఈ స్టాక్ లో గ్రోత్ ఉంటుంది అని అనిపిస్తోందా?
రెవిన్యూ పెరిగితే ప్రాఫిట్ ఏమవుతుంది?
ఇది ఒక్కటే కాదు.
ఇంకా ఇలాంటి చాలా విషయాలు చెప్పాను వీడియో లో.
మీరు వింటే చాలు
మీకు అర్థం అవుతుంది next ఫ్యూచర్ ఏంటి అనేది.
మరి ఇప్పుడు చెప్పండి,
ఈ స్టాక్ రేపు ఫాల్ అయినా,
లేక 30% డౌన్ అయినా...
Next ఏమవుతుంది?
😂😂😂😂😂
So, ఇలాంటి విషయాలు గమనించండి మన వీడియోల్లో
Hope ఈ పాయింట్స్ మీకు మంచి విషయాలను గురించి తెలియజేశాయి అనుకుంటూ...
Happy learning
Happy earning
👍👍👍