మిత్రులందరికీ స్వాగతం....
మీకు తెలుసా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడం ఇప్పుడు ఎంత సులువో...
ఆధార్ నంబర్, పాన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉంటే మీరూ షేర్ మార్కెట్ లో ఇన్వెస్మెంట్ మొదలు పెట్టవచ్చు..
అది ఎలాగా అంటే, షేర్ మార్కెట్ లో ఏదైనా కంపెనీ షేర్ కొనాలి అన్నా లేదా అమ్మాలి అన్నా మనము డైరెక్ట్ గా చేయలేము.
అందుకోసం మనకు ఒక Demat అకౌంట్ అనేది కావాలి...
Demat account మనము చాలా సులభంగా మరియు త్వరగా online లొనే ఓపెన్ చేసుకోవచ్చు..
మీకు మీరే స్వయంగా అకౌంట్ ఇప్పుడే ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు.
మీకు అకౌంట్ ఓపెన్ చేయడంలో ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింద ఇచ్చిన ID లో సంప్రదింపులు జరుపవచ్చు
@vrk_5 మీకు మీరే 15 నిముషాల్లో Demat Account ఓపెన్ చేసుకోవచ్చు.
మంచి మంచి కంపెనీల షేర్లు ఇప్పుడు మంచి డిస్కౌంట్ ధరల్లో దొరుకుతున్నాయి...
మనలో చాలామందికి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలని వున్నా, ఎలా మొదలు పెట్టాలో తెలిసివుండదు.
మన దగ్గర ఉన్న డబ్బు దాచు కోవడానికి బ్యాంక్ అకౌంట్ అవసరము ఎలాగో, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి మనకు Demat అకౌంట్ కావాల్సింది ఉంటుంది.
ఇంతకు ముందు Demat అకౌంట్ ఓపెన్ చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ వుండెడిది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు మొత్తము ప్రాసెస్ ఆన్లైన్ లోనే చెయ్యచ్చు.
అదికూడా Angelone వారు ఈ Demat అకౌంట్ ఓపెనింగ్ process చాలా సులభతరం చేసారు.
కేవలము 15 అంటే 15 నిముషాలలో ఉచితముగానే మీ Demat అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 2 రోజులలోపే మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు మొదలు పెట్టవచ్చు.
Account open చేయడానికి కావలసిన documents :
1. ఆధార్ కార్డు నెంబర్
2. పాన్ కార్డు నెంబర్
3. బ్యాంక్ అకౌంట్ నెంబర్ & IFSC కోడ్
4. ఫోన్ నెంబర్ ఆధార్ కు లింక్ అయి ఉండాలి
ఈ లింక్ ద్వారా మీ Demat అకౌంట్ ఓపెన్ ఇప్పుడే చేసుకోండి : 👇👇
https://tinyurl.com/Angel-one-free-demat-account--------------------------------------------------------------------------
Online Account Opening Process Step-By-Step help contact us
https://t.me/vrk_5--------------------------------------------------------------------------