Job Notifications


Channel's geo and language: India, Hindi
Category: Career


*ఈ గ్రూపు ద్వారా అందించే సమాచారం:*
▪️ వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు
▪️ ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు
▪️ జాబు మేళ వివరాలు
▪️ వివిధ పోటీ పరీక్షలు సంబంధించిన మెటీరియల్
▪ పోటీ పరీక్షల సంబంధించిన Model ప్రశ్న పత్రాలు

Related channels  |  Similar channels

Channel's geo and language
India, Hindi
Category
Career
Statistics
Posts filter




*AP Intermediate Short Memos 2025*

*ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర Marks Memos విడుదలైనవి*

*▪️Hall Ticket నెంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు*

*Download Link....*

https://www.jnanaloka.com/2025/04/ap-intermediate-short-memos-2025.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications Whatsapp Group:* https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V


*SHRESHTA - Residential Education for Students in High Schools in Targeted Areas) పథకం కింద 2025-26 విద్యా సంవత్సరానికి 9వ తరగతి మరియు 11వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల*

*▪️ అర్హులు:* SC విద్యార్థులు బాలురు మరియు బాలికలు
*▪️ ప్రవేశాలు:* 9 వ తరగతి మరియు 11వ తరగతి
*▪️ మొత్తం సీట్లు: 3000*
▪️దేశంలోని అత్యుత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తారు
*▪️ దరఖాస్తు చేయటానికి ఆఖరి తేదీ:* 05.05.25

*పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్ లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు...*

https://www.jnanaloka.com/2025/04/shreshta-residential-education-for.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సప్ ఛానల్ లో చేరండి...*
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i


*RTE 2009 1st Class 25% Free Seats | ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతిలో 25% ఉచిత ప్రవేశాలు*

▪️ దరఖాస్తు చేసుకునే తేదీలు: 19.04.25 నుండి 26.04.25

*దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు:*

అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితుల పిల్లలు, దివ్యాంగులు - 5%, ఎస్సీలకు - 10%, ఎస్టీలకు - 4% మరియు బలహీన వర్గాలకు (బీసీ, మైనార్టీ, ఓసీ) చెందిన పిల్లలకు 6% సీట్లు

*పూర్తి వివరాలు....*

https://www.jnanaloka.com/2025/04/rte-2009-1st-class-25-free-seats-25.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూపులో చేరండి:*
https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V


*AP: డీఎస్సీ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీ*

▪️డీఎస్సీ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ

▪️2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది.

*Download GO...*

https://www.jnanaloka.com/2025/04/ap.html
➖➖➖➖➖➖➖➖
*ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు శుభవార్త: సబ్సిడీపై రుణాలు - దరఖాస్తు విధానం, అర్హతలు*

https://www.jnanaloka.com/2025/04/blog-post_14.html


*NMDC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అప్రెంటిస్ ఖాళీలు*

▪️ మొత్తం ఖాళీలు:179
▪️ అర్హత:ITI, డిప్లమో
▪️ రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక

*పూర్తి నోటిఫికేషన్ ఈ క్రింది లింకు నందు కలదు....*

https://teachersworld.net/37003/
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి:*

https://chat.whatsapp.com/J9lCFjkYlW4KF4jFj6DWtb




*సెంట్రల్ పొల్యూషన్‌ కంట్రోల్ బోర్డ్‌(CPCB)లో ఉద్యోగాలు.*

▪️మొత్తం ఖాళీలు: *69.*
▪️వేతనం: *రూ.35,400 - 1,12,400/-.*
▪️చివరి తేదీ:*ఏప్రిల్ 28, 2025.*

*పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్ లైన్ దరఖాస్తు క్రింది లింకు నందు కలదు*

https://www.jnanaloka.com/2025/04/central-pollution-control-board-cpcb.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి:*

https://chat.whatsapp.com/DylkAvp81gX0UkygLSjGnf


*Jio Notifications | Graduate Engineer Trainee Notification*

*▪️ జియో కంపెనీలో ఇంజనీర్ ట్రైనీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్*

▪️ అర్హత:B.E, B.Tech

*పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు*

https://www.jnanaloka.com/2025/04/jio-notifications-graduate-engineer.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి*

https://chat.whatsapp.com/D2n2hJUTkMGJ7BNNsl59U7






*SSY సుకన్య సమృద్ధి యోజన పథకం - పూర్తి వివరాలు మరియు ఖాతా తెరవడం ఎలా?*

▪️పథకం యొక్క ముఖ్య లక్షణాలు
▪️పన్ను ప్రయోజనాలు
▪️పాక్షిక ఉపసంహరణ
▪️పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకుల్లో సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఎలా తెరవాలి
▪️ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు
▪️ఖాతా తెరిచే విధానం

*పూర్తి వివరాలు...*


https://www.jnanaloka.com/2025/04/ssy.html
➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి...* https://whatsapp.com/channel/0029VajgRG92phHTDamD3U3Y


*హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల*

▪️ మొత్తం పోస్టులు:98
▪️ అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
▪️ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2025

*పూర్తి నోటిఫికేషన్ ఈ క్రింది లింక్ నందు కలదు...*

https://www.jnanaloka.com/2025/04/hal-98.html
➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి:*
https://chat.whatsapp.com/FJlSn3Yc7LFLJl5nPwKzBw


*RRB ALP Recruitment 2025 - Notification for 9970 Posts రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్*

▪️ మొత్తం పోస్టులు:9970
▪️ అర్హత: 10 వ తరగతి, ITI
▪️ దరఖాస్తులు ప్రారంభం: 12.04.25
▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 11.05.25

*పూర్తి వివరాలు....*

https://youtu.be/vxe9grJhzfk.
➖➖➖➖➖➖➖
*ఎస్బీఐ ఫెలోషిప్: యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025-2026కు దరఖాస్తుల ఆహ్వానం*

▪️చివరి తేదీ దరఖాస్తు: 30-04-2025
▪️ అర్హత: డిగ్రీ

*పూర్తి వివరాలు. .*

https://www.jnanaloka.com/2025/04/2025-2026.html


*UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల*

▪️ మొత్తం ఖాళీలు:111
▪️దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
▪️దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 ఏప్రిల్ 12.
▪️దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 1.
▪️ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు....*

https://teachersworld.net/36999/
➖➖➖➖➖➖➖➖
*జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఎగ్జిమినేషన్ ప్రాథమిక కీ విడుదలయింది. అభ్యర్థులు పేపర్1 (బీఈ/ బీటెక్) ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఏప్రిల్ 11వ తేదీ నుంచి 13 వరకు తెలపవచ్చు.*

https://teachersworld.net/37001/
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి:*

https://chat.whatsapp.com/BOqHE98Zcn90SXrlqQGrHI


*RRB ALP Recruitment 2025 - Notification for 9970 Posts రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్*

▪️ మొత్తం పోస్టులు:9970
▪️ అర్హత: 10 వ తరగతి, ITI
▪️ దరఖాస్తులు ప్రారంభం: 12.04.25
▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 11.05.25

*పూర్తి నోటిఫికేషన్ ఈ క్రింది లింకు నందు కలదు...*

https://www.jnanaloka.com/2025/04/rrb-alp-recruitment-2025-notification.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి:*
https://chat.whatsapp.com/Gp2bC6vnXHQKwvA47rwDqp


*AP ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ రోజు ఉదయం 11.00 గంటలకు విడుదల*

▪️ వాట్సప్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు

*ఫలితాలు త్వరగా అందించే అన్ని వెబ్సైట్ లింకులు ఈ క్రింది పేజీలో కలవు...*

https://www.jnanaloka.com/2025/04/intermediate-public-examination-ipe.html
➖➖➖➖➖➖➖➖➖
*AP Intermediate Results Link - II*

*ఇంటర్మీడియట్ 1st Year మరియు 2nd Year ఫలితాలు*

https://teachersworld.net/36993/
➖➖➖➖➖➖➖➖➖
*ఇంటర్మీడియట్ ఫలితాలు WhatsApp ద్వారా ఎలా పొందాలి పూర్తి వీడియో....*

https://youtu.be/_snqZNJdK20


*Intermediate results on WhatsApp | వాట్సాప్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా పొందాలి పూర్తి వీడియో*

https://youtu.be/_snqZNJdK20
➖➖➖➖➖➖➖➖
*AP Intermediate Results 2025 | ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి*

*▪️ ఫలితాలు అందుబాటులో ఉండే అన్ని Websites ఈ క్రింది వెబ్ పేజీలో అందుబాటులో కలవు*

*1st Year & 2nd Inter Results Links..*

https://teachersworld.net/36993/


*ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.*

▪️ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి గౌరవ నారా లోకేష్ గారు ప్రకటించారు

*మొదటి మరియు ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత ఈ లింకు ద్వారా పొందండి...*

https://www.jnanaloka.com/2025/04/intermediate-results-on-120425-11am.html


*పీఎం ముద్రా యోజన (PMMY) లోన్స్ పూర్తి వివరాలు*

▪️ముద్రా యోజన యొక్క ముఖ్య లక్ష్యాలు
▪️పీఎం ముద్రా యోజన కింద లభించే లోన్ల వివరాలు
▪️ఎవరు అర్హులు
▪️లోన్ రకాలు మరియు పరిమితులు
▪️దరఖాస్తు ప్రక్రియ
▪️పీఎం ముద్రా యోజన కింద లభించే రుణాల పరిమితులు

*పూర్తి వివరాలు క్రింది లింక్ నందు కలవు*

https://www.jnanaloka.com/2025/04/pmmy.html

20 last posts shown.