AP Govt Updates | News | Jobs


Channel's geo and language: India, Telugu


గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

https://telegram.me/govtupadates_AP

Related channels  |  Similar channels

Channel's geo and language
India, Telugu
Statistics
Posts filter


*సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ : స్వామి*

AP: గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని A, B, C కేటగిరీలుగా హేతుబద్ధీకరిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియలో కొందరిని తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మహిళా పోలీసుల విషయంలో శిశు సంక్షేమ, హోంశాఖలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు.




Gm all dtaos, there could be a VC by the finance secretary this week on the agenda items discussed in previous VC and their progress. Hence all the dtaos are requested to expedite the process and get ready for VC with detailed information.
JD DTA


నేడు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి భేటీ. రేషనలైజేషన్ ప్రక్రియపై చర్చ


*తుది దశకు గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్*

▪️ *రేపే యూనియన్లతో ప్రభుత్వం కీలక భేటీ.*
▪️ *ప్రమోషన్ ఛానెల్ పై స్పష్టత కోరనున్న ఉద్యోగ సంఘాలు*

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియలో రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సచివాలయాల శాఖకు సంబంధించిన నూటికి నూరు శాతం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ప్రభుత్వం తరపున ఆ శాఖ మంత్రి డోలాబాలవీరాంజనేయ స్వామి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధి కారులు, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఉద్యోగ సంఘాలతో కీలక సమావేశం కావడంతో ఆయా సంఘాల సభ్యుల నుంచి, క్షేత్రస్థాయిలో రేషనలైజేషన్ ప్రక్రియలో ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది? అనే అంశాలపై ఉద్యోగ సంఘాలు దృష్టి సారించాయి. రేషనలైజేషన్ గురించి ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమినిటీస్ కార్యదర్శుల సేవలు, ఇంజినీరింగ్ శాఖల్లో, వెల్ఫేర్ అసిస్టెంట్ల సేవలను సాంఘిక సంక్షేమం, వెనుకబడిన, గిరిజన సంక్షేమ శాఖల్లో వినియోగించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అలాగే వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీల యూనియన్ కూడా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకురానున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా హేతుబద్ధీకరణ కన్నా ముందుగానే జిల్లాల వారీ సీనియారిటీ జాబితాలను రూపొందించి ప్రమోషన్ కల్పించాలని, GSWS లో ఇంతవరకు ప్రమోషన్ కల్పించిన విఎఎ, ఎహెచ్ఎ, విఎస్ఎ, ఎఎన్ఎమ్ లాగా తమకు కూడా సీనియర్ అసిస్టెంట్ పేస్కేలు సమానమైన హోదాలో ప్రమోషన్ ఛానెల్ కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించనున్నట్లు తెలిసింది.


🌞 *వచ్చేవారం నుంచి జాగ్రత్త.. 38 °Cకు ఉష్ణోగ్రతలు!*

AP రాష్ట్రంలో వచ్చేవారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారం ఉంది. మంగళవారం (18th feb) నుంచి గుంటూరు - విజయవాడ, అనకాపల్లి - విజయనగరం, కర్నూలు-కడప బెల్ట్ ఉష్ణోగ్రతలు 38°C వరకు నమోదవుతాయని... ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళ పొగమంచు, చలి.. మధ్యాహ్నం నుంచి భానుడి ప్రతాపం కనిపిస్తోంది. ప్రజలు తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


ఏప్రిల్లో మత్స్యకారులకు రూ.20,000: మంత్రి

AP: ఏటా JANలో జాబ్ క్యాలెండర్, మెగా DSC అంటూ జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

MLC ఎన్నికలు ముగియగానే తమ ప్రభుత్వం 16,247 పోస్టులతో DSC విడుదల చేస్తుందని పునరుద్ఘాటించారు.

జూన్ కు ముందే నియామకాలు పూర్తి చేస్తామని, ‘తల్లికి వందనం, అందిస్తామని చెప్పారు.

సముద్రంలో చేపల వేట నిషేధిత రోజులకు గాను మత్స్యకారులకు APRలో ₹20K, MAYలో ‘అన్నదాత సుఖీభవ, అమలు చేస్తామన్నారు.

https://telegram.me/govtupadates_AP


ఈ కోడ్ల ఫోన్ కాల్స్ తో జాగ్రత్త..

మిస్డ్ కాల్ వచ్చిందని కొన్ని రకాల కోడ్లతో ఉండే నంబర్లకు తిరిగి కాల్ చేయడంతో చిక్కుల్లో పడతారని గుర్తుంచుకోండి. అలా చేస్తే కేవలం మూడు సెకెన్లలో మీ ఫోన్ హ్యాక్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, కాంటాక్ట్స్, పాస్వర్డ్స్, వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరిస్తారు.

ఇవి డేంజర్ గురూ...

+371 (5), +381 (2), +563 (2), +370 (225), +255 (2).

ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90 లేదా #09 నంబర్లను డయల్ చేయమంటే చేయకండి.. అలా చేస్తే మీ సిమ్ ను అవతలి వ్యక్తులు యాక్టివేట్ చేసుకుని మీ నంబర్ తో నేరాలు చేసి మిమ్మల్ని ఇరికిస్తారు.సహాయం కోసం 1930 నంబర్ కు కాల్ చేయండి.

కృష్ణాజిల్లా పోలీస్ శాఖ


APR 1 నుంచి ఏకీకృత పెన్షన్ స్కీం(UPS) అమలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. NPS కింద UPSను ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక చేసుకోవచ్చు. దీని కింద ఉద్యోగి మరణించిన తర్వాత పెన్షన్లో 60% ఫ్యామిలీకి పెన్షన్గా ఇస్తారు. రిటైర్డ్ టైంలో గ్రాట్యుటీ, ఇతర చెల్లింపులు ఉంటాయి. 25 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి చివరి ఏడాది బేసిక్ పే సగటులో 50% పెన్షన్ ఇస్తారు. తక్కువ టైం పనిచేస్తే తదనుగుణంగా పెన్షన్ ఇస్తారు.


Forward from: AP News Today
📣 Amazon , Flipkart నుంచి మంచి మంచి ఆఫర్లు అలర్ట్స్ కోసం ఈ Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి

🔵 Join Now Telegram 👇

https://telegram.me/telugudeals360

🟢 Join Now Whats App 👇

https://whatsapp.com/channel/0029VaAp82I1dAvzwO5paP3v






Video is unavailable for watching
Show in Telegram
విజయనగరం: మోకాళ్ళపై నిల్చుని వాలంటీర్ల నిరసన

గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుని పది వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఈ మేరకు విజయనగరం దాసన్నపేట రైతు బజారు జంక్షన్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద మోకాళ్ళపై నిల్చుని నిరసన తెలిపారు.


*Swarna Andhra Swachh Andhra* (SASA):
15.02.2025

February Theme: *SOURCE - RESOURCE:*

👉 *OFFICE CLEALINESS:*
- అన్ని కార్యాలయాలలో లోపల, బయట చుట్టూ పరిసరాలు శుభ్రం చేసుకొనవలెను.
- Tables, Doors, windows, roof, record room, Toilets, terrace మొత్తం శుభ్ర పరచవలెను.
- Office గోడల పైన, terrace పైన పెరిగిన మొక్కలను తీసివేయవలెను.
- Toilets ను శుభ్రం చేసుకోవడమే కాకుండా, అవసరమైతే మరమత్తులు చేయించి, వినియోగించుటకు ఇబ్బంది లేకుండా చేయవలెను.
- Running water facility ఉండేలా చూసుకొనవలెను.

👉 *PLANTATION CAMPAIGN:*
- Office లోపల Indoor plants, Office బయట Outdoor plants ఏర్పాటు చేసి, సంరక్షించవలెను.

👉 *SPECIAL SANITATION ACTIVITIES:*
- శ్రమదానం ద్వారా చెత్త దిబ్బలను శుభ్రపరచి, తిరిగి ఆ ప్రదేశంలో చెత్త వేయకుండా ఉండుటకు Plantation వంటి కార్యక్రమాలు చేపట్టాలి.
- Green Ambassadors కు అవసరమైన safety kits & tools అందజేయాలి.
- Green Ambassadors కు చెత్తను వేరు చేయడం మరియు సేకరణ పై అవగాహన కల్పించాలి.
- తడి చెత్తకు - Green dustbin, పొడి చెత్తకు - Red dustbin, హానికరమైన చెత్తకు Blue dustbin వినియోగించవలెను.
- ఇల్లు /షాప్స్/సంస్థలు/schools మొదలైన ప్రదేశాలలో ఏర్పడే చెత్తను 3 రకాలుగా వేరు చేసేలా అవగాహన కల్పించి అలవాటు చేయాలి.
- ఈ విషయాలు అర్థమయ్యేలా *demontration పద్ధతిలో* బహిరంగ ప్రదేశాలలో చేసి చూపిస్తూ, అవగాహన కల్పించాలి.
- ర్యాలీలు, మైక్ announcement లు, దండోరాలు, ఆడియో / వీడియో messages ద్వారా అవగాహన కల్పించాలి.
- విద్యార్థులకు స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమము పై పోటీలు నిర్వహించాలి.
- అన్ని స్థాయి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమములో చురుకుగా పాల్గొని ప్రజలను motivate చెయ్యాలి.
👉 *REPORTING* :
- పైన తెల్పిన అన్ని కార్యక్రమాలను Photos Videos తీయించి SASA group లో share చెయ్యాలి.
- *SASA APP* లో ఏ ఏ activities చేసారు, category wise ఎంతమంది పాల్గొన్నారు అనేది జాగ్రత్తగా SASA QUESTIONNAIRE fill చేసి submit చెయ్యాలి. అదే విధంగా *questionnaire Excel format కూడా* submit చెయ్యాలి.
- ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, institutions కు, అధికారులకు, మీడియా కు ముందుగానే సమాచారం అందించి, ఈ పనులన్నీ (source segregation) వారి జీవన విధానంలో భాగం అయ్యేలా motivate చేసి, ఒక పండుగ వాతావరణంలో ఈ program ను conduct చేసి, విజయవంతం చేయవలెను.


Usermanual_Regularization_Scheme_Filing_Screen_VRO_Enquiry_Screen.pdf
650.6Kb
Usermanual_Regularization_Scheme_Filing_Screen_VRO_Enquiry_Screen.pdf






నిధి పోర్టల్ DDO లాగిన్‌లో అందరి ఉద్యోగుల యొక్క Caste మరియు Sub Caste వివరాలను అప్డేట్ చేయుటకు Master data లో ఆప్షన్ ఇవ్వబడినది. అందరి వివరాలు అప్డేట్ చేసిన తర్వాత, #DDO బయోమెట్రిక్‌ ద్వారా Confirm చేయవలసి ఉంటుంది.


Forward from: Raju Volunteers Info
👳‍♀️ *వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరణ చేయడం కోసం*

👳‍♀️ *కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆధార్ తరహా లోనే డిజిటలైజేషన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు కార్డ్ అప్డేట్*

👳‍♀️ *కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ రంగం సంబంధించి ఏ పథకం పడాలన్న రైతు విశిష్ట సంఖ్య నమోదు తప్పనిసరి*

👳‍♀️ *ఈ రైతు నమోదు రిజిస్టర్ సంఖ్య కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి*

👉 *పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి*
👇👇👇

https://youtu.be/t81a2FKVFQU


https://youtu.be/t81a2FKVFQU

🙏 *ఇన్ఫర్మేషన్ నచ్చినట్లైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి*

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


*Today Education information*
*ఇకపై సర్టిఫికెట్లు పోయినా పర్లేదు..*
*అపార్ ఐడి ఉంటే చాలు*

దేశవ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరికీ ‘అపార్‌ ఐడీ’ అందించాలని ఇటీవల కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది.

వచ్చే జూన్‌ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఇప్పటికే అన్ని వర్సిటీలు, కళాశాలల యాజమాన్యాలను ఆదేశాలు జారీచేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ వన్‌ నేషన్‌-వన్‌ స్టూడెంట్‌ పేరిట 12 అంకెల ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌అపార్‌ ఐడీలను రూపొందించడంలో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది అంబేద్కర్ యూనివర్సిటీ. ఇప్పటికే 75 శాతం అపార్‌ ఐడీలను క్రియేట్ చేస లక్ష్యంతో ముందుకు వెళ్లుతున్నట్లు తెలిపారు. సాంకేతిక పరమైన సమస్యలు వస్తే నిపుణులు వెంటనే ఆ విద్యార్ధికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ అపార్ ఐడీ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో కేంద్ర విద్యా శాఖ డిప్యూటీ సెక్రటరీ రోహిత్ త్రిపాటి… అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని అభినందించారు. 100 శాతం అపార్ ఐడీలు అతి త్వరలోనే పూర్తిచేసి రికార్డ్‌ క్రియేట్‌ చేయాలన్నారు.

20 last posts shown.