వాలంటీర్లపై అసెంబ్లీలో కీలక ప్రకటన
APలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. 'గత ప్రభుత్వం వారిని రెన్యు వల్ చేయలేదు. 2023 సెప్టెంబర్ నుంచి వ్యవస్థలో లేని వారికి జీతాలు ఎలా చెల్లించాలి. YCP వారు వాలంటీర్లతో రాజీనామా చేయించారు. ప్రజలు, నమ్ముకున్న కార్యకర్తలనూ YCP మోసగించింది' అని ఆయన వెల్లడించారు. దీంతో వాలంటీర్లకు ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారని మంత్రిని బొత్స ప్రశ్నించారు.
https://telegram.me/saveapvolunteers