Paneer Bites : సాయంత్రం సమయంలో వేడిగా పనీర్‌తో ఇలా స్నాక్స్ చేసి తినండి.. టేస్ట్ చూస్తే వదలరు..!
సాయంత్రం అయిందంటే చాలు చాలా మంది ఏం చిరుతిండి తిందామా అని ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు రహదారుల పక్కన లభించే నూనె పదార్థాలను తింటారు. కొందరు బేకరీ ఫుడ్స్ తింటారు. అయితే ఇవన్నీ మనకు హాని కలిగించేవే. చక్కగా ఇంట్లోనే తయారు చేసి స్నాక్స్ తింటే మనకు ఎలాంటి హాని ఉండదు. ఇక ఇంట్లో చేసుకోదగిన స్నాక్స్‌లో పనీర్ బైట్స్ కూడా ఒకటి. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
👉 Read More : https://t.me/indianrecipesvegetarian/436