Telangana State Police Updates


Channel's geo and language: India, Telugu


Get updates from Telanaga State Police


Channel's geo and language
India, Telugu
Statistics
Posts filter




The Cyber Crime Police, Detective Department of Hyderabad City arrested a person by name Ashok Shah, R/o Bihar State, who cheated the victim to the tune of Rs. 10,16,000/- on the pretext of providing her Medical Seat at KIMS, Bangalore.








ఆమెకు రక్షణ... ఆమెకు భద్రత.. మన బాధ్యత
స్త్రీలను గౌరవిద్దాం.. ఎదగనిద్దాం.. గెలవనిద్దాం.


స్థానికంగా మీతో పరిచయం పెంచుకొని చిట్టీల పేరుతో నెలవారీ డబ్బులు వసూలు చేసి కొన్ని నెలలు చుట్టుపక్కల వారిని చీటీలు సవ్యంగానే నడిపిస్తున్నట్టు అందరినీ నమ్మించి ఒకేసారి డబ్బు పెద్ద మొత్తంగా అయినా తర్వాత అక్కడి నుండి ఉడాయిస్తారు.. ఆర్ధిక వ్యవహారాల్లో అధీకృత వ్యవస్థలనే నమ్మండి.


ఒక్క ఫోన్ కాల్ తో నిందితుడి అరెస్ట్.
మహిళలు,యువతులు తమకు ఎదురయ్యే ఆన్లైన్, వర్క్ ప్లేస్ వేధింపుల గురించి కేవలం ఫోన్/మెసేజ్ చేస్తేచాలు వారి వివరాలు గోప్యంగా ఉంచుతూ నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి #షీటీం ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది.ఎలాంటి జంకూ లేకుండా సంప్రదించండి








Child marriage ruins the future of children, say NO to #ChildMarriage / #BaalVivah.

Report on 181 / 100

#SayNoToChildMarriage #WomenSafetyWing


When you are a victim or see a victim, never encourage them by remaining silent.

Report it to us on 100 or 112

Raise Your Voice Speak Up.
#WomenSafety #Harassment














Video is unavailable for watching
Show in Telegram
Heavy Vehicle Blind Spots You Need to Avoid.

20 last posts shown.