Cyberabad Police
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు ISBను సందర్శిస్తున్న సందర్భంగా గచ్చిబౌలి ISB పరిధిలోని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతాయి. కాబట్టి వాహనదారులు వివిధ ప్రత్యామ్నాయ మార్గాల్లో మీ ప్రయాణాన్ని కొనసాగించాలని సైబరాబాద్ అధికారులు ట్రాఫిక్ మార్గదర్శకాలు జారీచేశారు. #TrafficDiversion