Telangana State Police
#LoanAppsFrauds సమస్య పెద్దదయినా చిన్నదయినా దాన్ని మొదట్లోనే దెబ్బ తీయాలి. లోన్ యాప్ చేసే మోసంలో చిక్కుకొని బాధ పడేకంటే... అలాంటి లోన్ యాప్ ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండటం మనకు మేలు చేస్తుంది. అధీకృత బ్యాంకులనే రుణం కోసం సంప్రదించాలి.