DGP TELANGANA POLICE
సీపీఎల్ అంబర్పేట్ వద్ద పోలీస్ ట్రాన్స్పోర్ట్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ (ఫ్యూయల్ ఔట్లెట్ ) ను పోలీసు ఉన్నతాధికారులు మరియు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అధికారులతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ. మహమూద్ అలీ గారు.