Stocks Prapancham


Гео и язык канала: Индия, Английский
Категория: Экономика


For Better Trading

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Английский
Категория
Экономика
Статистика
Фильтр публикаций


Репост из: Stocks Prapancham
📌

https://youtu.be/0jbZBcYZVq8
https://youtu.be/0jbZBcYZVq8
https://youtu.be/0jbZBcYZVq8

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿


📌

https://youtu.be/0jbZBcYZVq8
https://youtu.be/0jbZBcYZVq8
https://youtu.be/0jbZBcYZVq8

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿


📌

డియర్ ఫ్యామిలీ మెంబెర్స్...

సూపర్ వీడియో వస్తోంది

గెట్ రెడీ

🧨🧨🧨


Репост из: Stocks Prapancham
📌

https://youtu.be/BpokdhHYD-0
https://youtu.be/BpokdhHYD-0
https://youtu.be/BpokdhHYD-0

☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️


📌

https://youtu.be/BpokdhHYD-0
https://youtu.be/BpokdhHYD-0
https://youtu.be/BpokdhHYD-0

☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️


📌

టక్కరిదొంగ సినిమా లో సాంగ్ లాగా

నా portfolio ఒక్కటి ఒకవైపు👎

స్టాక్ మార్కెట్ మరోవైపు👍

😂


📌

ఒకప్పుడు విజయపురం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఇది ఎల్లప్పుడూ విజయాల్లో ముందుండేది, కానీ శత్రువులు దానిని ఎలాగైనా బలహీనపరచాలని భావించారు. వారి చాణక్య నాటకం చాలా చిట్టగానే ఉండేది:

"రాజ్యాన్ని బలహీనపరచాలంటే, రెండు కీలక రంగాలను లక్ష్యం చేయాలి: దాని రక్షణ వ్యవస్థ (defense) మరియు శక్తి వనరులు (energy)."

రక్షణ వ్యవస్థపై దాడి
విజయపురం గొప్ప సైన్యంతో ప్రసిద్ధి. కానీ దాని ఆయుధాలు, రథాలు, ధనుష్బాణాలు పక్క రాజ్యాల సరఫరాదారులపై ఆధారపడి ఉండేవి.

ఒకరోజు శత్రువులు గమనించారు:
"ఈ రాజ్యం సైన్యం బలహీనపడాలంటే, సరఫరాదారులతో ఒప్పందాలు రద్దు చేయిస్తే చాలు."
అలా చేసారు కూడా. సరఫరా ఆగిపోవడంతో, సైన్యం చేతులెత్తేసింది. రాజ్యం తక్కువ సమయంలో తారుమారైంది.

ఇదే పరిస్థితి భారత్ రక్షణ రంగానికి ఉంది.
భారతదేశానికి అధునాతన టెక్నాలజీ కావాలంటే విదేశీ దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది ఒక ప్రమాదం. రక్షణలో స్వయంసమృద్ధి అనేది ఇప్పుడు అత్యవసరం.

శక్తి వనరులపై దాడి
విజయపురం దీపాలు వెలిగించడానికి, కుండలు తాగించడానికి పొరుగు రాజ్యాల నుండి నూనె (oil) తెప్పించేది.
ఒకరోజు శత్రువులు ఆ నూనె సరఫరా బంద్ చేయించారు. రాజ్యం చీకట్లో మునిగింది. ప్రజలు పనులు చేయలేకపోయారు. ఇది మరో దెబ్బ.

ఇక, కొత్త రాజు ఆలోచనలో పడ్డాడు:
"మనం పక్కవారిని ఎందుకు ఆశ్రయించాలి? మనకి సూర్యుడు ఉన్నాడు, గాలి ఉంది, నీరు ఉంది. ఇవి మన శక్తి వనరులు అవుతాయి."
ఇలా సొంతంగా శక్తి ఉత్పత్తి చేసే మార్గాలు అన్వేషించారు.

ఇదే భారత్‌కి ఉండే అవసరం.
పునరుత్పత్తి శక్తి (renewable energy) ఉపయోగిస్తే, విదేశాల నుంచి చమురు కొనుగోలు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. అదనంగా, ఇది శాశ్వత శక్తి సమర్థతను అందిస్తుంది.

ఆదాని గ్రీన్ - పాత్ర
ఈ కథలో, నూతన శక్తి పరిష్కారాలు తీసుకురావడంలో ఆదాని గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యపూర్ణమైన పాత్ర పోషిస్తోంది.

ఆదాని ఎక్కడా పునీతుడు అనలేం. కానీ, పునరుత్పత్తి శక్తి రంగంలో అతని ప్రాజెక్టులు దేశానికి ఉపయోగపడతాయి.
ఇది విద్యుత్ మరియు శక్తి రంగంలో స్వతంత్రతను అందించడంలో సహాయపడుతుంది.
కథలోని పాఠం:
రక్షణ: దేశానికి స్వయంసమృద్ధి చాలా అవసరం.
శక్తి స్వావలంబన: పునరుత్పత్తి శక్తి భవిష్యత్తును మార్చగలదు.
విజయానికి మార్గం: గొప్ప వ్యక్తుల పనులను సరైన కోణంలో చూడాలి. వాళ్ల లాభాల కన్నా, దేశానికి ఉపయోగమేమిటో గుర్తించడం ముఖ్యం.
భారతదేశం మున్ముందు స్వతంత్ర రక్షణ వ్యవస్థ, మరియు పునరుత్పత్తి శక్తితో శక్తివంతంగా ముందుకెళ్లాలి.


📌

📌

Dear family members...

Open daily chart of

BSE

మీరు ఏంటి గమనించారు?

లెవెల్స్?

చార్ట్ పాటర్న్?

బ్రేకౌట్?

Share your analysis with me in WhatsApp to 9676495156

👍👍




📌

Dear family members...

Open daily chart of

Jash Engineering

మీరు ఏంటి గమనించారు?

లెవెల్స్?

చార్ట్ పాటర్న్?

బ్రేకౌట్?

Share your analysis with me in WhatsApp to 9676495156

👍👍


Репост из: Stocks Prapancham
📌

https://youtu.be/PXvn1bN03oI
https://youtu.be/PXvn1bN03oI
https://youtu.be/PXvn1bN03oI

✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️


📌

https://youtu.be/PXvn1bN03oI
https://youtu.be/PXvn1bN03oI
https://youtu.be/PXvn1bN03oI

✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️




📌

సడన్ గా నా portfolio

Nifty కి ఆపోజిట్ గా వెళ్ళడానికి

డిసైడ్ అయింది

🤦‍♂


📌

NTPC green IPO

30 రూపాయల స్టాక్ ను

108 రూపాయలకి కొంటారా?

2030 కి చూద్దాం అని అంటే అప్లై చేయచ్చా?

అన్ని ప్రశ్నలకు సమాధానం పైన ఉన్న వీడియోలో ఉంటుంది

☝️☝️☝️☝️


📌

NTPC green IPO

అప్లై చేయాలి అని అనుకుంటే...

ఈ వీడియో చూసి డిసైడ్ అవ్వండి

👍




📌

https://youtu.be/btm8tR3DdHE
https://youtu.be/btm8tR3DdHE
https://youtu.be/btm8tR3DdHE

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿


📌 Zerodha holdings not showing correctly. Anyone facing issue? Or only me?
Опрос
  •   Yes, some error in total investment amount and pnl
  •   No. It's fine. Everything is good
2158 голосов



Показано 20 последних публикаций.