Job Notifications


Гео и язык канала: Индия, Хинди
Категория: Карьера


*ఈ గ్రూపు ద్వారా అందించే సమాచారం:*
▪️ వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు
▪️ ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు
▪️ జాబు మేళ వివరాలు
▪️ వివిధ పోటీ పరీక్షలు సంబంధించిన మెటీరియల్
▪ పోటీ పరీక్షల సంబంధించిన Model ప్రశ్న పత్రాలు

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Хинди
Категория
Карьера
Статистика
Фильтр публикаций


*IPPB Specialists: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో స్పెషలిస్ట్ పోస్టులు*
▪️పే స్కేల్: నెలకు అసిస్టెంట్ మేనేజర్కు రూ.2,25,997, మేనేజర్కు రూ.1,77,146. సీనియర్ మేనేజరు రూ.1,40,398 చెల్లిస్తారు.
▪️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.01.2025.

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు.....*
https://www.jnanaloka.com/2024/12/ippb-specialists-68.html
➖➖➖➖➖➖➖➖➖
*Sainik School: సైనిక్ స్కూల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్*
▪️స్కూల్ మెడికల్ ఆఫీసర్
▪️పీజీటీ (కంప్యూటర్ సైన్స్/మ్యాథమెటిక్స్)
▪️టీజీటీ (సోషల్ సైన్స్)
▪️పీటీఐ కం మ్యాట్రన్
▪️కౌన్సెలర్
▪️హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్
*జీతం:* మెడికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.73,491, పీజీటీ రూ.62,356; టీజీటీ, పీజీటీ, కౌన్సెలర్ రూ.58,819; హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ రూ.38,252

https://www.jnanaloka.com/2024/12/sainik-school.html




*JEE Advanced Entrance Examination 2025 Notification*

*దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో బీటెక్ మరియు బియార్క్ లో ప్రవేశానికి JEE Advanced Entrance Examination 2025 Notification విడుదల*

*▪️23 IIT లలో 17,695 B.Tech సీట్లు అందుబాటులో కలవు...*

*Complete Notification....*

https://www.jnanaloka.com/2024/12/jee-advaced-entrance-examination-2025.html




*Flash...Flash...AP SCERT వారి Official 10TH Class అన్ని సబ్జెక్ట్స్ Question Banks, Model Papers విడుదల చేశారు క్రింది సైట్ లో అన్ని సబ్జెక్ట్స్ Question Bank and Model Papers కలవు*


https://www.jnanaloka.com/2024/12/ap-scert-ssc-official-question-bank-and.html








Ap DSc విద్యార్థులకు Motivational టార్గెట్ తో మెగా గ్రాండ్ టెస్ట్....

App name ....srinidhi excellence


ప్రభుత్వం ప్రకటించిన DSC syllabus పై పరీక్ష..( Total syllabus)

రాష్ట్ర స్థాయిలో 13 జిల్లాల వారీగా మెగా గ్రాండ్ టెస్ట్..

జిల్లాల వారీగా online links కింద ఇవ్వబడ్డాయి..
ఇదే పరీక్ష offline విధానంలో మన గుడివాడలోని srinidhi స్టడీ హాల్ నందు నిర్వహించబడును..

Exam time...జనవరి 12 ఉదయం..10.00 to 12.30

జనవరి 12 న....రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష ...
జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ వచ్చిన వారికి cash prize...500 ,, 2nd rank ...300 , 3rd rank..200 ప్రోత్సాహకం అందించబడును .....
రాష్ట్ర స్థాయిలో ప్రధమ Rank వచ్చిన వారికి ...3000,
2nd రాంక్ వచ్చిన వారికి ..2000 ,
3rd raank వచ్చిన వారికి 1000 ప్రోత్సాహకంగా అందించబడును

Contact...9515178053, 9059877188
Please fwd to all our groups..

శ్రీకాకుళం sgt మెగా గ్రాండ్ టెస్ట్
https://ppvbg.courses.store/608477?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
విజయ నగరం sgt మెగా గ్రాండ్ టెస్ట్
https://ppvbg.courses.store/608478?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
విశాఖ పట్టణం sgt మెగా గ్రాండ్ టెస్ట్
https://ppvbg.courses.store/608479?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

తూర్పు గోదావరి sgt మెగా గ్రాండ్ టెస్ట్
https://ppvbg.courses.store/608481?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
పశ్చిమ గోదావరి sgt మెగా గ్రాండ్ టెస్ట్
https://ppvbg.courses.store/608482?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
కృష్ణా sgt మెగా గ్రాండ్ టెస్ట్
https://ppvbg.courses.store/608476?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
గుంటూరు sgt మెగా గ్రాండ్ టెస్ట్
https://ppvbg.courses.store/608483?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
ప్రకాశం sgt మెగా గ్రాండ్ టెస్ట్
https://ppvbg.courses.store/608485?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
నెల్లూరు sgt మెగా గ్రాండ్ టెస్ట్
https://ppvbg.courses.store/608493?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
కడప sgt మెగా గ్రాండ్ టెస్ట్
https://ppvbg.courses.store/608494?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
కర్నూలు sgt మెగా గ్రాండ్ టెస్ట్
https://ppvbg.courses.store/608496?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
చిత్తూరు sgt మెగా గ్రాండ్ టెస్ట్
https://ppvbg.courses.store/608497?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
అనంత పురం sgt మెగా గ్రాండ్ టెస్ట్
https://ppvbg.courses.store/608498?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp




*State Bank Of India 13735 Clerk Posts Recruitment Notification స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్*

▪️ మొత్తం పోస్టులు:13,735
▪️ అర్హత: డిగ్రీ
▪️ పోస్టులు: జూనియర్ అసోసియేట్( క్లర్క్)
▪️ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ: 07.01.25

*AP మరియు తెలంగాణలో పరీక్ష కేంద్రాలు కలవు....*

https://youtu.be/AIdgY_SYQpc?si=pmNAhmukwkk70_HF
➖➖➖➖➖➖➖➖➖
*ITI పూర్తి చేసిన వారికి BEL కంపెనీలో అప్రెంటిస్....*

▪️ అర్హత:ITI

https://youtu.be/dhjx-5wp05s?si=0hbqCJxs6udOGydm
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*
https://chat.whatsapp.com/Cp6oTt8i8ZfDww5f7ISxUC


*Flash...Flash...NEET UG 2025 Syllabus | Syllabus for Examination of NEET UG 2025*

*వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష NEET 2025 నూతన సిలబస్ విడుదల*

*▪️ ఫిజిక్స్ , కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులు సంబంధించి యూనిట్లు వారీగా సిలబస్ విడుదల*

*NEET 2025 Syllabus Download చేసుకోండి...*

https://www.jnanaloka.com/2024/12/neet-ug-2025-syllabus-syllabus-for.html
➖➖➖➖➖➖➖➖▪
*Job Notifications వాట్సాప్ గ్రూపులో చేరండి....*
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i






*State Bank Of India 13735 Clerk Posts Recruitment Notification స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్*

▪️ మొత్తం పోస్టులు:13,735
▪️ అర్హత: డిగ్రీ
▪️ పోస్టులు: జూనియర్ అసోసియేట్( క్లర్క్)
▪️ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ: 07.01.25

*AP మరియు తెలంగాణలో పరీక్ష కేంద్రాలు కలవు....*

*పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలవు....*

https://www.jnanaloka.com/2024/12/state-bank-of-india-13735-clerk-posts.html
➖➖➖➖➖➖➖➖➖
*వివిధ రకాల Job Notifications కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి.....* https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i


*DM & HO వారి పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల*

*భర్తీ చేసే పోస్టులు:*

1.Medical Officer
2.Dental Technicican
3.Physiotherapist
4.Social Worker

*దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ:31.12.24*

*అప్లికేషన్ మరియు పూర్తి వివరాలు....*

https://youtu.be/gdVJFdeR6f0?si=J3fVvNYyH12197yI
➖➖➖➖➖➖➖➖▪
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*
https://chat.whatsapp.com/Cp6oTt8i8ZfDww5f7ISxUC


*సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్*

▪️మొత్తం పోస్టుల సంఖ్య: 179
▪️అర్హత: డిగ్రీ, బీకాం, బీకాం, సీఏ, పీజీ, ఎంబీఏ, ఉత్తీర్ణులై ఉండాలి
▪️ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2025.

*పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ ఉంది కలదు...*

https://www.jnanaloka.com/2024/12/blog-post_14.html
➖➖➖➖➖➖➖➖➖
*GD కానిస్టేబుల్ నియామక రాత పరీక్ష (CBT) తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది.*

▪️ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46,617 పోస్టులు భర్తీ కానున్నాయి

*ఫలితాలు ఈ క్రింది లింక్ నందు అందుబాటులో కలవు....*

https://www.jnanaloka.com/2024/12/ssc-constable-gd-exam-2024-results.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i






*మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో క్రింది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల*

*భర్తీ చేసే పోస్టులు:*

▪️ఫిజీషియన్ లేదా మెడికల్ ఆఫీసర్
▪️స్టాఫ్ నర్స్
▪️DEIC మేనేజర్
▪️ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్

*దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ:17.2.24*

*అప్లికేషన్ మరియు పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు....*

https://www.jnanaloka.com/2024/12/medical-department-jobs.html
➖➖➖➖➖➖➖➖➖
*Follow the Job Notifications channel on WhatsApp:*
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i

Показано 20 последних публикаций.