Raithu Nestham - రైతు నేస్తం


Гео и язык канала: Индия, Тамильский
Категория: не указана


పద్మశ్రీ యడ్లవల్లి వెంకటేశ్వరరావు గారి రైతు నేస్తం ఫౌండేషన్ :రైతు శిక్షణా కార్యక్రమాలు, వ్యవసాయ మాసపత్రికలు అయిన రైతు నేస్తం,పశునేస్తం,ప్రకృతి నేస్తం & వార్త విశేషాలు, నూతన వంగడాలు,సలహాలు,నిపుణుల అభిప్రాయలు మరియు మరింత సమాచారం కొరకు గ్రూప్ లో చేరండి.

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Тамильский
Категория
не указана
Статистика
Фильтр публикаций




























నీటి కొరత ఉన్నా.. బత్తాయి సాగులో
40 లక్షలు ఆర్జించిన ఆదర్శ రైతు

రైతు పాటించిన విధానాలు ఇవే

వీడియో @https://youtu.be/BX8WGY8q0Vc

#Raitunestham #Citrusfarming #Organicfarming


డిసెంబర్ 5న ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా...

నేలల సంరక్షణ, భూసారం పెంపు, నేలకు అనుగుణంగా పంటలు పండించడంపై

రైతు అవగాహన కార్యక్రమం

పేర్ల రిజిస్ట్రేషన్ - 9705 383 666, 95538 25532

మరిన్ని వివరాలు @ https://youtu.be/OEGp5dfpJAs

#Raitunestham #Worldsoilday2022


ఆదర్శ వ్యవసాయం

పంటలకు విలువ జోడింపుతో

అధిక ఆదాయం..

Farming Full Video @ https://youtu.be/4tZ3qme9Ni4

#Raitunestham #Naturalfarming


ఎకరంలో.. కూరగాయల సాగు

రూ. 70 వేల పెట్టుబడితో

ఏడాదికి రూ. 4 లక్షల ఆదాయం

బీర సాగుతో లాభాల సిరులు

విశాఖ జిల్లా రైతు పార్వతి ఆదర్శ సేద్య విధానం

Full Details @ https://youtu.be/1m1RlOHc51I

#Raitunestham #Ridgegourdfarming


కూలీలు అవసరం లేకుండా, గంటలో ఐదున్నర టన్నుల వడ్లు తూర్పారపట్టే

ఆధునిక యంత్రం

సొంత పనులకూ ఉపయోగకరం... కిరాయి లెక్కన అదనపు ఆదాయం

పూర్తి వివరాలు @ https://youtu.be/JT13UZcAQ_A

#Raitunestham #Paddycleaningmachine


రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో...
3 రోజుల రైతు శిక్షణ కార్యక్రమం
వసతి, భోజన సదుపాయంతో...
నవంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు
పేర్ల నమోదు @ 9705 383 666, 95538 25532

పూర్తి వివరాలు @ https://youtu.be/8GE6HuTKeiQ

#Raitunestham #Farmertraining


5 అంచెల సాగు...
ప్రకృతి సేద్యంలో కషాయాలు, ద్రావణాల తయారీపై

రైతు శిక్షణా కార్యక్రమం

@Nov 13, ఆదివారం, గుంటూరు.

మరిన్ని వివరాలు, పేర్ల నమోదు కోసం 9705383666

Video Link : https://youtu.be/_BWfnu-MNH0

#Raitunestham #Farmertraining #5Layerfarming

Показано 20 последних публикаций.

3 674

подписчиков
Статистика канала