Hyderabad Style Special Veg Tahri : హైదరాబాద్ స్టైల్ స్పెషల్ వెజ్ తహ్రి.. తయారీ ఇలా..!
Hyderabad Style Special Veg Tahri : హైదరాబాద్ స్టైల్ తహ్రీ.. హైదరాబాద్ స్టైల్ లో చేసే ఈ వెజ్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, వంట చేయడం కుదరనప్పుడు సులభంగా, రుచిగా ఈ తహ్రీని తయారు చేసి తీసుకోవచ్చు. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా కొత్త రుచులు కోరుకునే వారు దీనిని తప్పకుండా తయారు చేసుకోవాల్సిందే. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. రుచిగా, సులభంగా హైదరాబాద్ స్టైల్ లో తహ్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
👉 Read Full : https://t.me/indianrecipesvegetarian/421