Telugu News 24/7


Kanal geosi va tili: Hindiston, Telugucha


ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఎప్పటికప్పుడు తాజా న్యూస్ మరియు ప్రభుత్వ సర్వీసెస్(Jobs, Schemes Etc).. సమాచారం మరియు కొత్తగా వచ్చిన సర్వీసెస్ వాటి వివరాలు 24/7 సమాచారం ఇవ్వబడును.

Связанные каналы

Kanal geosi va tili
Hindiston, Telugucha
Statistika
Postlar filtri






మునుగోడు ఎన్నికలకు
119Mla,39mlc, 17మంత్రులు,Zptc,Mptc లు Trs Chairmen & కులసంఘాలు🤣
Bjp ఇద్దరుmla,1mp+సామాన్య కార్యకర్తలు😎




*💐''INDIA Won the Toss,Chose To Bat in 1st { ZIMBABWE}"💐*




Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish


*💐"మంత్రి గంగుల కమలాకర్ ఇంచార్జ్ గా ఉన్న నారాయణపూర్ MPTC పరిధిలో బీజేపీ లీడ్,బీజేపీ లీడ్ రావడానికి గట్టిగా కృషి చేసిన మంత్రులు."💐*


*మునుగోడులో ప్రచారం చేసిన అడిషనల్ ఎస్పీపై వేటు!!*


రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్...

రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం..

ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించిన కిషన్ రెడ్డి...

కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను అప్ లోడ్ చేసిన సీఈవో...

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ సీరియస్...


మునుగోడు @కౌంటింగ్..

మొదటి నుండి నాలుగో రౌండ్ వరకు వెంట వెంటనే ఫలితం విడుదల.

ఆలస్యమవుతున్న ఐదో రౌండ్ ఫలితం..

ధర్నాకు దిగిన మీడియా ప్రతినిధులు..

ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ ఆందోళన చేస్తున్న మీడియా.

అన్ని మీడియాలలో తప్పుడు మీడియా క్రెడిబులిటీ ఫై సందేహాలు.

కమ్యూనికేషన్ గ్యాప్ ఫై డిమాండ్..


*💐"మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న దేవులమ్మ నాగరంలో బీజేపీ ఆధిక్యం.మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జ్ గా ఉన్న లింగోజి గూడెం గ్రామంలో బీజేపీ ముందంజ."💐*


*💐"ఐపాయే"💐*


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
*💐"'ఏమి సెప్పితిరి???"💐*


*💐"టాస్ గెలిచి మ్యాచ్ ఓడిపోవడం అంటే బహుశా ఇదేనేమో''💐*


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish




*💐రెండో రౌండ్ లో 789 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ"💐*


*💐"T20 World Cup Update: Netherland Won by 13 Runs (South Africa),South Africa Out This Time "T20 World" Cup"💐*


*💐"బ్రేకింగ్ న్యూస్: బ్యాలెట్ ఓట్లలో BJP 224,TRS 228"💐*

20 ta oxirgi post ko‘rsatilgan.

431

obunachilar
Kanal statistikasi