Forward from: Telugu Helper
రెవెన్యూ సదస్సుల్లో ఏం చేస్తారంటే ?
1. గ్రామ రెవెన్యూ మ్యాప్‌ను, ప్రభుత్వ, ప్రైవేటు భూముల మ్యాప్‌లను ప్రకటిస్తారు.
2. సదస్సులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, అటవీ, దేవదాయ, వక్త్ర శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు.
3. భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో మార్పులు, వారసుల పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూవిస్తీర్ణంలో తేడాలు, రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఇచ్చిన రికార్డుల్లో నమోదైన తప్పులు, భూకబ్జాలు, భూఆక్రమణలు, అసైన్డ్ భూముల పరాధీనం, ల్యాండ్ గ్రాబింగ్, నిషిద్ధభూముల 22(ఏ) జాబితా నుండి భూములు తొలగింపు వంటి తదితరాలపై బాధితుల నుంచి పిటిషన్లు తీసుకుంటారు.
4. ఎస్.ఎల్.ఆర్, అడంగల్, ఆర్ఆర్, 1-బి రిజిస్టర్, 22(ఏ) జాబితాలను అందుబాటులో ఉంచుతారు.
5. వాటిపై ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. తహసీల్దార్ల నేతృత్వంలో అవసరమైతే భూములను పరిశీలనచేస్తారు.
6. పై పిర్యాదులను ఆన్లైన్లో పొందుపరుస్తారు. వీటిని ఆర్టీజీఎస్ విభాగం పర్యవేక్షిస్తుంటుంది. ఫిర్యాదు ఇచ్చిన ప్రజలకు వెంటనే రశీదు ఇస్తారు.
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 👇🏼
https://t.me/teluguhelper