Posts filter


Forward from: Sachivalayam Updates
Mana Mitra Awareness Campaign

➥ 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

➥ 𝗥𝗲𝗽𝗼𝗿𝘁 𝗟𝗶𝗻𝗸

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/ManaMitraCampaignStatus

➥ 𝗨𝘀𝗲𝗿 𝗠𝗮𝗻𝘂𝗮𝗹

https://t.me/GSWSStaff/880

➥ 𝗠𝗼𝗿𝗲 𝗜𝗻𝗳𝗼

https://shorturl.at/tV9aK


పింఛను తీసుకోకుంటే సెల్ ఫోన్ కు సమాచారం

➥ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛను పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారు ఇంటి వద్ద లేకపోయినా... ఏదైనా కారణం వల్ల ఆ నెల పింఛను తీసుకోకపోయినా అలాంటి లబ్ధిదారుల సెల్ఫోన్కు సమాచారం అందించాలని సెర్చ్ అధికారులు నిర్ణయించారు.

➥ ఇందుకుగాను లబ్దిదారు లేదా వారి కుటుంబ సభ్యుల సెల్ఫోన్ నంబర్ను సేకరిం చనున్నారు. ప్రతి నెలా 1, 2 తేదీల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేయిస్తోంది.


పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ వినియోగించుకునేందుకు ఈ నెల 30 చివరి తేదీ.


మన మిత్ర అవగాహనా కార్యక్రమ సర్వే రిపోర్ట్ లింక్ 👇🏼

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/ManaMitraCampaignStatus

#Manamitra


Forward from: AP DSC 2024 SGT & SA
📚 AP Mega DSC free Mock tests

23 వ తేది నుండి Class wise Exams మొదలు అవుతాయి

⏲️ Exam Time :: 8:15 PM (everyday)


Exam Syllabus 22 వ తేది సాయంత్రం లోపు మన గ్రూపులో విడుదల అవుతుంది. Exam మన Telegram గ్రూపులోనే Quiz bot ద్వారా నిర్వహించడం జరుగుతుంది...

🔥 ఈ పరీక్షలు పూర్తిగా ఉచితం 🆓

Telegram
https://t.me/apdsc2024ped

మీకు తెలిసిన మన DSC అభ్యర్థులకు అందరికి share చేయండి.


సీనియర్ సిటిజెన్ కార్డు సమాచారం

ప్రశ్న : సీనియర్ సిటిజెన్ కార్డుకు వయస్సు మాత్రమే అర్హత ప్రమాణమా ? AP ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు లేదా ఏదైనా ఇతర రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీనిని Apply చేసుకోవచ్చా ?


సమాధానం: వయస్సు మాత్రమే ప్రమాణం, అతను/ఆమె AP నివాసి అయి ఉంటే చాలు. హౌస్ హోల్డ్ డేటా బేస్లో ఉండాలి & ఎవరు అయినా ధరఖాస్తూ చేసుకోవచ్చు.


National Panchayat Raj Day Instructions.pdf
69.2Kb
National Panchayati Raj Day celebrations on 24.04.2025




ఏప్రిల్ 30తో ముగుస్తున్న రేషన్ కార్డు ఈ కేవైసీ.


Forward from: Telugu Helper
Video is unavailable for watching
Show in Telegram
AP DSC 2025 Application Process

రాష్ట్రంలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper


ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటాను ప్రభుత్వం రెండు నుంచి మూడు శాతానికి పెంచింది.


🔔 Mana Mitra Awareness :

➥ Government has taken up prestigious Mana Mitra Program to deliver nearly 250 Services through WhatsApp and it go up to 300 services in a near future.

➥ Government already issue instructions to the Districts to create awareness on the usage of Mana Mitra Program, Digital Frauds, Shakthi APP from 15th April 2025 onwards.

➥ In this regard the necessary pamphlets shall be printed and distribute among the citizens.

➥ The GSWS Department has released Rs.2.00 lakh per District as advance for printing of the pamphlets.

➥ The Village /Ward Secretariats Functionaries shall visit each and every HH and explain about the uses of Mana Mitra App duly demonstrating and downloading the said App in their phones.

➥ Further, requested to ensure upload the photos while demonstrating the App to the citizens. The necessary module for Mana Mitra Campaign is enabled and so far, 17.97 lakh HHs only covered out of 1.70 Cr HHs.

➥ Hence, all the DIOs are requested to ensure the campaign shall be completed within 10 days.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper


https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

*💥GSWS EMPLOYEE MOBILE APP.*

*✅ VERSION:7.3*

🔰 NEW UPDATES: *Implemented offline in the Mana Mitra Awareness campaign.*




Forward from: Telugu Helper
సచివాలయం లొ కొత్తగా ఇచ్చిన వృద్దులకు ఎంతో ఉపయోగపడే *Senior Citizen Card* ఎలా Apply చేయాలో తెలుసుకోండి. 👇🏼

https://youtu.be/kbeo4bZ31PE
https://youtu.be/kbeo4bZ31PE




*నేటి నుండి ఇంటింటికి మన మిత్ర అవగాహన కార్యక్రమం.*

➥ *ప్రజల మొబైల్ లోనే Mana Mitra WhatsApp Governance ద్వారా వాట్సాప్ లో పొందే సర్వీసులు, పొందే విధానము, మొబైల్ నెంబరు పై ప్రతి ఇంటికి అవగాహన కల్పించేందుకు నేటి నుండి అవగాహన కార్యక్రమం.*

➥ *గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల GSWS Employees App V7.2 లొ Mana Mitra Awareness Campaign ఆప్షన్ ఇచ్చారు. రిపోర్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు.*

➥ *Mana Mitra Number, List Of Services, Application Status, Print, Service Charge, Video Demo పూర్తి సమాచారం* 👇🏼👇🏼

https://www.gswshelper.com/2025/04/mana-mitra-whatsapp-governance-awareness-campaign.html

🟡 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗡𝗼𝘄 ☟
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C


WhatsApp లొ AP Inter Results ఆప్షన్ ఇచ్చారు. గమనించండి.

𝐖𝐡𝐬𝐭𝐚𝐩𝐩 𝐍𝐨 : 𝟗𝟓𝟓𝟐𝟑𝟎𝟎𝟎𝟎𝟗

𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤 : 👇🏼
https://wa.me/9552300009


Forward from: Telugu Helper
AP Inter 1st & 2nd Year Results Link

𝐋𝐢𝐧𝐤 𝟏 : https://resultsbie.ap.gov.in

𝐋𝐢𝐧𝐤 𝟐 : https://www.manabadi.co.in/

𝐋𝐢𝐧𝐤 𝟑 : https://results.eenadu.net/

𝐈𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://wa.me/9552300009

𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : 👇🏼
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m



20 last posts shown.