🔔
జనవరి 2న పెన్షన్ ఇస్తారా ?✓ ఈ నెలకు సంబంధించి జనవరి 2025 1వ తేదిన జరుగు పించను పంపిణి ఒక రోజు ముందు అనగా డిసెంబర్ 2024 31వ తేదిన ఉదయం 6.00 గంటలకు గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది ద్వారా పించనుదారుని ఇంటి వద్దకే పింఛను పంపిణీ చేయబడుతుంది.
✓ పించనుదారులు డిసెంబర్ 31వ తేదిన తమ తమ ఇంటి దగ్గరే ఉండి పించను సొమ్ము పొందగలరని కోరడమైనది.
✓ ఎవరు కూడా పింఛను కొరకు సచివాలయాలకు గాని మరియు ఏ ఇతర కార్యాలయాలకు గాని వెళ్ళవలసిన అవసరం లేదు.
✓ పించను పంపిణీ రెండు రోజులు అనగా 31.12.2024 తేదీ మరియు 02.01.2025 తేదీ జరుగుతుంది.
✓ మొదటి రోజే పించనుదారులందరికి పించను పంపిణీ చేస్తారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండవ రోజు పంపిణీ చేస్తారు.
Video Link :
https://youtube.com/shorts/wqvApI0iIGs?feature=share🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper