Video is unavailable for watching
Show in Telegram
2014 - 2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెడితే గత వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని పునరుద్ధరించింది. రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 1.41 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
- మంత్రి కొలుసు పార్ధసారధి
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh