Posts filter


డీఎస్సీ అంతన్నాడు, ఇంతన్నాడు జగన్ మాయ..
చివరికి ఒక్క పోస్టు తీయకుండా గుండు సున్నా చుట్టేశాడు జగన్ మాయ..
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh


ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిరంతరం పర్యవేక్షిస్తూ... మరో పదిహేను నెలల్లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి విమానాలను రన్ వే దూసుకుపోయేలా ... భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ కు శాశ్వతంగా నీటిని అందించే తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పనుల పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు.
#ChandrababuNaidu
#AndhraPradesh




మెగా డీఎస్సీ అని జగన్ చెబితే ఆ మాటలు నమ్మి అప్పు చేసి మరీ డీఎస్సీ కోచింగ్ తీసుకున్నారు ఉపాధ్యాయ అభ్యర్థులు. కానీ ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ ను కూడా జగన్ నియమించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకేసారి 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో ఉపాధ్యాయ అభ్యర్థులు చాలా ఆనందంగా ఉన్నారు. మరో మూడు నెలల్లో వారి కల నెరవేరబోతోంది.
#MegaDSCinAndhraPradesh
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh


16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన కూటమి ప్రభుత్వం ఒకేసారి రెండు హామీలను నెరవేర్చింది. మెగా డీఎస్సీ పైనే తొలి సంతకం చేస్తానని యువతకు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబుగారు సీఎంగా మొదటి సంతకం ఆ ఫైలు పైనే చేసారు. అలాగే ఎస్సీ వర్గీకరణ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగ నియమాకాలు చేబడతామని ఎస్సీలకు ఇచ్చిన మాట కూడా నెరవేరింది.
#MegaDSCinAndhraPradesh
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh


మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, హెల్ప్ లైన్ సెంటర్ల వివరాలను https://cse.ap.gov.in లేదా https://apdsc.apcfss.in వెబ్ సైట్ ల ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్పే డెమో వీడియోను కూడా మంత్రి లోకేష్ గారు విడుదల చేసారు.
#MegaDSCinAndhraPradesh
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh


Video is unavailable for watching
Show in Telegram
గతం కంటే స్పష్టమైన మార్పులు తిరుమలలో కనిపిస్తున్నాయి. అన్ని విషయాల్లోనూ భక్తులకు సౌకర్యాలు మెరుగుపడ్డాయి.
#TTD
#Tirumala
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh




- సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా ప్రధాని మోడీ ,12 మంది సీఎంలు ,30 మంది కేంద్ర మంత్రుల శుభాకాంక్షలతో హోరెత్తిన సోషల్ మీడియా.

- ప్రజలు చూపిన అభిమానం, ఆప్యాయత తో మనసు ఉప్పొంగింది.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన సీఎం చంద్రబాబు.

- సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా "స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు" పేరుతో ప్రచురించిన రెండు సంపుటాల ఆవిష్కరణ

- సీఎం చంద్రబాబు 75వ జన్మదినోత్సవ సందర్భంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తూ , దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరిస్తూ వీడియోను కూడా విడుదల చేసిన ఐటీ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

- పవిత్ర ఈస్టర్ పర్వదిన సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు ,మంత్రి నారా లోకేష్.

- ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పరారైన ఇద్దరు వైసీపీ నేతలు., వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు.

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bit.ly/44xP6cA

#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper


పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం - ఎన్టీఆర్  
#NTRLivesOn  
#GoldenMemories


Video is unavailable for watching
Show in Telegram
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలపై రెండు పుస్తకాలు ఆవిష్కరించారు. చంద్రబాబు ప్రజా, రాజకీయ జీవితాన్ని వివరిస్తూ ప్రత్యేక వీడియో, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
#HBDLegendCBN
#ChandrababuNaidu
#AndhraPradesh


Video is unavailable for watching
Show in Telegram
రామన్న అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ.. అన్నగారి ఆశయ సాధనలో ప్రజా సంక్షేమం, ప్రగతికి పాటుపడుతూ కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు చంద్రన్న.
#HBDLegendCBN
#ChandrababuNaidu
#AndhraPradesh


నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
#HBDLegendCBN
#ChandrababuNaidu
#AndhraPradesh


హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి కారకుడు చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
#HBDLegendCBN
#ChandrababuNaidu
#AndhraPradesh


మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసిన చంద్రన్న జన్మదినం .. మహిళా లోకానికి పర్వదినం..
#HBDLegendCBN
#ChandrababuNaidu
#AndhraPradesh


Video is unavailable for watching
Show in Telegram
సీఎం చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా... ఆర్టిస్ట్ సౌమ్యతో చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల చిత్రాన్ని వేయించారు పల్నాడు జిల్లాకి చెందిన కోడెల హరి.
#HBDLegendCBN
#ChandrababuNaidu
#AndhraPradesh


Video is unavailable for watching
Show in Telegram
చంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా వినూత్నంగా తమ అభిమానం చాటుకున్న కుప్పం మహిళలు.

థంబ్ ఆర్ట్ (వేలి ముద్రలు)తో చంద్రబాబు గారి చిత్రాన్ని రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్న మహిళలు.
#HBDLegendCBN
#ChandrababuNaidu
#AndhraPradesh


Video is unavailable for watching
Show in Telegram
తెలుగు ప్రజల ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు
#HBDLegendCBN
#ChandrababuNaidu
#AndhraPradesh


Video is unavailable for watching
Show in Telegram
ప్రజా నాయకుడు
ప్రగతి కారకుడు
చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
#HBDLegendCBN
#ChandrababuNaidu
#AndhraPradesh


Video is unavailable for watching
Show in Telegram
చంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా ఆయన రాజకీయ జీవితంపై ఇప్పటి తరానికి అర్థమయ్యేలా విశ్లేషించి చెప్పిన రావిపాటి సత్యనారాయణ గారు.
#HBDLegendCBN
#ChandrababuNaidu
#AndhraPradesh

20 last posts shown.