👉తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పీరియాడికల్ సేవా ఫ్లోట్ ఫెస్టివల్ 09.03.2025 నుండి 13.03.2025 వరకు నిర్వహించబడుతుంది ఈ సేవా టిక్కెట్లు ఈరోజు ఉదయం 10.00గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేస్తుంది.
👉మార్చి నెల 2024 సంబందించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను ఈరోజు ఉదయం 10.00గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేస్తుంది కావలసినవారు త్వరగా బుక్ చేసుకోగలరు.
ఈ టికెట్స్ త్వరగా బుకింగ్ చేయడానికి ఈ వీడియో చూడగలరు :- https://youtu.be/TqhPV1EriCM
👉 బుకింగ్ వెబ్సైటు లింక్ :- https://ttdevasthanams.ap.gov.in