స్టాక్ మార్కెట్: 50 లక్షల కోట్ల సంపద ఆవిరి నిజమేనా, ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా?
అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలలో భారత మార్కెట్లు రికార్డుల దిశగా దూసుకుపోతూ, ఖరీదుగా (ఓవర్ వేల్యూడ్) మారాయి. దీంతో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) మన మార్కెట్ల నుంచి లాభాలు పొంది, చైనా వైపు పెట్టుబడులు మళ్లించారు.