*IPPB Specialists: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో స్పెషలిస్ట్ పోస్టులు*
▪️పే స్కేల్: నెలకు అసిస్టెంట్ మేనేజర్కు రూ.2,25,997, మేనేజర్కు రూ.1,77,146. సీనియర్ మేనేజరు రూ.1,40,398 చెల్లిస్తారు.
▪️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.01.2025.
*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు.....*
https://www.jnanaloka.com/2024/12/ippb-specialists-68.html➖➖➖➖➖➖➖➖➖
*Sainik School: సైనిక్ స్కూల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్*
▪️స్కూల్ మెడికల్ ఆఫీసర్
▪️పీజీటీ (కంప్యూటర్ సైన్స్/మ్యాథమెటిక్స్)
▪️టీజీటీ (సోషల్ సైన్స్)
▪️పీటీఐ కం మ్యాట్రన్
▪️కౌన్సెలర్
▪️హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్
*జీతం:* మెడికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.73,491, పీజీటీ రూ.62,356; టీజీటీ, పీజీటీ, కౌన్సెలర్ రూ.58,819; హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ రూ.38,252
https://www.jnanaloka.com/2024/12/sainik-school.html