Posts filter




షైన్ ఇండియా_మే-2024.pdf
116.0Mb
షైన్ ఇండియా_మే-2024.pdf


Textual Grammar 3rd to 10th New Syllabis.pdf
60.5Mb
ఇంగ్లీష్ గ్రామర్




స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్యఉద్దేశం. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశం. ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు
#EidAlAdha




SA & SGT వారు

DSC OR TET CUM TRT కు చదవాల్సిన
GK TOPICS:

1).UNO ( ఐక్యరాజ్య సమితి ).
2). విటమిన్స్.
3). PH విలువలు.
4). రాజ్యాంగం బద్ద సంస్థలు.
5).బ్రిటిష్ గవర్నర్ జనరల్స్.
6). రాజ్యాంగం లోని ఆర్టికల్స్ ( అధికరణలు).
7). నదులు. సరస్సులు , ప్రపంచం & భారతదేశం
8). జైన మతం.
9). బౌద్ధ మతం.
10). దేశాలు - రాజధానులు - కరెన్సీ - అధ్యక్షులు.
11). రాష్ట్ర పతి.
12).భారత దేశ ప్రణాళికలు.
13). నీతి ఆయోగ్.
14). రాష్ట్రాలు - రాజధానులు - CM - గవర్నర్స్.
15). ప్రాధమిక హక్కులు.
16). గవర్నర్.
17). ప్రముఖ కట్టడాలు - నిర్మించిన వారు.
18). ముఖ్యమైన యుద్దాలు.
19). భారత రైల్వే వ్యవస్థ.
20). గ్రహాలు.
21). రవాణా వ్యవస్థ.
22). సరస్సులు.
23). భారత ప్రధాన మంత్రులు.
24).మొఘలులు.
25).పీరియాడిక్ టేబుల్.
26).వ్యాధులు.
27).ఇన్వెంటర్స్ - ఇన్వెన్షన్స్.
28).జాతీయ పార్కులు.
29).భారత దేశ జనాభా.
30).రాష్ట్రాలు - నృత్యాలు.
31).వివిధ దేశాల - national symbols.
32).ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు -- HQ.
33). అవార్డ్స్ ( అంతర్జాతీయ, జాతీయ ).
34).ప్రముఖ వ్యక్తులు బిరుదులు.
35).వివిధ రాష్ట్రాలు -- గిరిజన తెగలు.
36).నదీ తీర నగరాలూ.
37).భారత దేశ చిహ్నాలు.
38).దేశము లోని ముఖ్యమైన దేవాలయాలు.
39).బ్యాంకులు - head క్వార్టర్స్ ( merge ).
40).national సైన్స్ కాంగ్రెస్.
41).స్పేస్ సైన్స్.(
42).భారతదేశం లో UNESCO చే గుర్తింప పడ్డ సంస్థలు.
43).nick names of ఇంపార్టెంట్ persons.
44).imp days.
45).అణు రియాక్టర్లు / పరిశోధన సంస్థలు.
46).క్రీడలు - ఆటగాళ్లు.
47). రక్త ప్రసరణ వ్యవస్థ.
48).కాంతి.
49).గ్రంధాలూ - రచయితలు.
50).ముఖ్యమైన పరిశ్రమలు.
51).GST.
52).రాజ్యాంగం సవరణలు.
53).పరిశోధన సంస్థలు.
54).వివిధ అధ్యయన శాస్త్రాలు.
55).ప్రదేశాలు - మారుపేర్లు.
56).పరికరాలు - ఉపయోగాలు.
57).ఆదేశిక సూత్రాలు.
58).అంతర్జాతీయ సరిహద్దులు.
59).సుప్రీమ్ కోర్ట్.
60).తపాలా వ్యవస్థ.
61). ముఖ్యమైన వ్యక్తులు - వారి సమాధులు.
62).ఢిల్లీ సుల్తానులు.
63). CAA / CAB.
64).గాంధీ యుగం.
65).భారత రాజ్యాంగానికి ఆధారాలు.
66).ప్రముఖ వ్యక్తులు - నినాదాలు.
67).కేంద్రం ప్రభుత్వ పథకాలు.
68). చంద్రయాన్ 1, చంద్రయాన్ 2., చంద్రయాన్ 3
69). ధ్వని.
70).ఖండాలు - వాటి ప్రాముఖ్యత.
71).1857 సిపాయిల తిరుగుబాటు.
72).INC ( indian national congress ). సమావేశాలు ప్రాముఖ్యత.
73).ప్రముఖ కట్టడాలు - ప్రదేశాలు.
74).RBI ( రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ).
75).కొన్ని ముఖ్యమైన సంస్థలు వాటి CEO లు (google, twitter ).
76).కర్ణాటక యుద్దాలు.
77).who is who 2024 ( అక్టోబర్ update).
78).డిఫెన్స్ excersizes..
79).ఇటీవల మరణించిన వ్యక్తులు (2024 ).
80).కేంద్ర మంత్రి వర్గం.
81).imp years.
82).latest GI tags సమావేశాలు ( 2024 ).
83).ఒలింపిక్స్.
84).భారత దేశ కరెన్సీ.( డిమోనిటై జేషన్ ).
85).water falls in ఇండియ.
86).COVID -19.
87).2020 ముఖ్యమైన వ్యక్తుల మరణాలు.
88).ఇండియా ర్యాంక్స్ / రిపోర్ట్స్.
89).కొన్ని ముఖ్యమైన summits.
90).ఫేమస్ personalities in india, world.
91).భారత దేశంలో ముఖ్యమైన ఉద్యమాలు
92).రాజకీయ పార్టీలు up to 2024 ఎలక్షన్స్)
93).ఓడరేవులు.
94).అయోధ్య రామ మందిరం.
95).అంతర్జాతీయ సరిహద్దు రేఖలు.
96).కరెంటు అఫైర్స్ జనవరి నుండి upto జూన్ వరకు 6 మంత్స్ must) ).
97).విజయనగర సామ్రాజ్యం.
98).ముఖ్యమైన మతాలు.
99).రక్షణ రంగం.
100). బేసిక్ computer knowledge..
111).year wise ఇన్ఫర్మేషన్.
112). Latest abbrevations.
113).ముఖ్యమైన దీవులు / పర్వతాలు / పీఠ భూములు.
114).భారత దేశంలో గిరిజన తెగలు - వారి ఉద్యమాలు.
115) వివిధ అధికారిక పుస్తకాలు


AP TRT SGT సిలబస్ 2024.
( WITH TEXT బుక్స్ WISE)

✍1st To 5TH క్లాసెస్ 2021 TO 24 అకాడమీ ఇయర్స్ లో ఉన్న ఏ బుక్స్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు✅

6th క్లాస్ తెలుగు 2021
సోషల్ 2021 ప్రిపేర్ అవ్వాలి
ఇంగ్లీష్
మ్యాథ్స్
సైన్స్
( 2023)&2022 years బుక్స్ కలిపి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.

7TH క్లాస్ తెలుగు 2021
సోషల్ 2021. ప్రిపేర్ అవ్వాలి

ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ ( 2023)&2022 ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.

8th క్లాస్
ఆల్ సబ్జెక్ట్స్
2022 —23 వే చదవాలి.

9th క్లాస్ 2023—24 వి all చదవాలి.
2019—20 వి కూడా చదవాలి.

10th.క్లాసెస్ 2019—20 తో పాటు
2024—25 వి కూడా చదవాలిసి ఉంది.




ఛానెల్ లో కొన్ని వందల వేల పుస్తకాలు ఛానెల్ మీడియా ఫైల్స్ లోకి వెళ్లి చూస్తే కనిపిస్తాయి!.
ఉన్నవి మళ్ళీ మళ్ళీ అడగొద్దు..✍✅






మీరు మన ఈ ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకున్నారా! https://youtube.com/@MADHAVSTUDYHUB Subscribe Karo ☺️
Poll
  •   ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేసుకొంటాము
  •   Already I subscribed
174 votes




మా వద్ద ఉన్న పుస్తకాలు వీలున్న సమయంలో పంపిస్తాం మీకు కావాల్సినవి అడగొచ్చు.అవి మా వద్ద ఉంటే సెండ్ చేయగలగుతాము.






ట్రై మెథడ్స్ education matters .pdf
4.4Mb
ట్రై మెథడ్స్ education matters .pdf





20 last posts shown.