Job Notifications


Гео и язык канала: Индия, Хинди
Категория: Карьера


*ఈ గ్రూపు ద్వారా అందించే సమాచారం:*
▪️ వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు
▪️ ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు
▪️ జాబు మేళ వివరాలు
▪️ వివిధ పోటీ పరీక్షలు సంబంధించిన మెటీరియల్
▪ పోటీ పరీక్షల సంబంధించిన Model ప్రశ్న పత్రాలు

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Хинди
Категория
Карьера
Статистика
Фильтр публикаций


*BEL Recruitment 2025: బీఈఎల్ లో ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ*

▪️పోస్టులు:350
▪️అప్లై చేయడానికి ఆఖరు తేది: 31.01.25
▪️అర్హత: బీఈ/ B.Tech ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు....*

https://www.jnanaloka.com/2025/01/bel-recruitment-2025.html
➖➖➖➖➖➖➖➖➖
*Indian Postal Department Car Driver jobs: 10వ తరగతి అర్హతతో ఇండియన్‌ పోస్టల్‌ శాఖలో స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ ఉద్యోగాలు జీతం నెలకు 30000*

▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 12.01.2025

*పూర్తి నోటిఫికేషన్ మరి అప్లికేషన్ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి....*

https://www.jnanaloka.com/2025/01/indian-postal-department-car-driver.html
➖➖➖➖➖➖➖➖➖➖
*Follow the Job Notifications channel on WhatsApp:*
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i


*AP కోపరేటివ్ బ్యాంకు ( APCOB) లో ఉద్యోగాలు భర్తీ చేయడానికి చేయడానికి నోటిఫికేషన్*

*భర్తీ చేసే మొత్తం పోస్టులు:*

✦అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు:50
✦ స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్: 201
✦ మొత్తం ఖాళీలు:251
✦ జీతం: Rs.26080 - Rs.57,860
✦అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
✦దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 22.01.2025

*పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింది లింక్ నందు కలదు....*

https://www.jnanaloka.com/2025/01/apcob-bank-recruitment-2025.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i


*AIIMS Recruitment: గోల్డెన్ ఛాన్స్.. టెన్త్ క్లాస్ అర్హతతో 4597 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.70,000*

▪️మొత్తం ఉద్యోగాల సంఖ్య: 4597
▪️విద్యార్హత: 10th, ఇంటర్మీడియట్, డిప్లమా లేదా డిగ్రీ అర్హత
▪️ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: జనవరి 7, 2025
▪️ఆన్‌లైన్ అప్లికేషన్ ముగింపు తేది: జనవరి 31, 2025
▪️జీతం: ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి నెలకు ₹25,000 నుండి ₹70,000 వరకు జీతం

*Download Complete Notification and Online Application...*

https://www.jnanaloka.com/2025/01/aiims-recruitment-4597-70000.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి...*
https://chat.whatsapp.com/Ibde3MBA0ksDH8oTfTvWcN


*HMFW: హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్ పోస్టులు, వివరాలు ఇలా ఉన్నాయి*

*పోస్టులు:*
✦ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌
✦ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ(FNO)
✦శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్
✦ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.01.2025

*Complete Notification క్రింది లింక్ నందు కలదు...*

https://www.jnanaloka.com/2025/01/hmfw.html
➖➖➖➖➖➖➖➖➖
*CTET December 2024 Final Results*

*CTET డిసెంబర్ 2024 ఫైనల్ రిజల్ట్ విడుదల...*

https://www.jnanaloka.com/2025/01/ctet-december-2024-final-results.html
➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి....*

https://chat.whatsapp.com/IKUfhdB7gDiGyyz8MNkLm9


*CTET December 2024 Final Results*

*CTET డిసెంబర్ 2024 ఫైనల్ రిజల్ట్ విడుదల...*

https://www.jnanaloka.com/2025/01/ctet-december-2024-final-results.html
➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి....*

https://chat.whatsapp.com/IKUfhdB7gDiGyyz8MNkLm9


*Rashtriya Indian Military College 8th Class Admission Notification - 2026*

*రాష్ట్రీయ ఇండియన్ మెడికల్ కళాశాలలో 8వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్*

అర్హత: 7వ తరగతి చదువుతున్నవారు కానీ 7వ తరగతి పూర్తి చేసిన వారు అర్హులు

▪️దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ: 31.03.2025.
▪️పరీక్ష తేదీ: 01-06-2025

*పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు....*

https://www.jnanaloka.com/2025/01/rashtriya-indian-military-college-8th.html
➖➖➖➖➖➖➖➖
*Job Notifications టెలిగ్రామ్ గ్రూపులో చేరండి....*
https://t.me/apjobs9






*AP TG Aadhar Seva Centers : ఆధార్ సేవా కేంద్రాల్లో సూపర్ వైజర్‌, ఆపరేటర్ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే*

▪️దరఖాస్తు దాఖలు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 31, తెలంగాణలో ఫిబ్రవరి 28 ఆఖరు తేదీగా నిర్ణయించారు


https://www.jnanaloka.com/2025/01/ap-tg-aadhar-seva-centers.html
➖➖➖➖➖➖➖➖➖
*Ration Shop | రేషన్ దుకాణాలలో డీలర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల*

https://youtu.be/SEryULxuU6E?si=O_87ShZXpZ1HzOT3
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి*
https://chat.whatsapp.com/EKAVgnBJCTXKiFSjavAAFY


Ap , తెలంగాణా స్కూల్ అసిస్టెంట్ సోషల్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ సోషల్ content పై చాప్టర్ టెస్ట్ లు...

స్కూల్ అసిస్టెంట్ సోషల్ job సాధించే లక్ష్యంతో చదువుతున్న విద్యార్థుల కోసం సోషల్ అసిస్టెంట్ చాప్టర్ టెస్ట్స్( civics, హిస్టరీ, జియోగ్రఫీ, economics)


షెడ్యూల్ చూసి join అయ్యి..షెడ్యూల్ ప్రకారం Exams రాయగలరు..

Coure link
https://ppvbg.courses.store/554604?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp






*RRB Recruitment Jobs రైల్వేలో ఉద్యోగ అవకాశాలు*

*▪️మొత్తం ఖాళీల సంఖ్య: 1036*

1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్: 187

2. సైంటిఫిక్ సూపర్వైజర్: 03

3. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు: 338

4. చీఫ్ లా అసిస్టెంట్: 54

5. పబ్లిక్ ప్రాసిక్యూటర్: 20

6. పిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్: 18

7. సైంటిఫిక్ అసిస్టెంట్/ ట్రైనింగ్; 02

8. జూనియర్ ట్రాన్స్ లేటర్: 130

9. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్: 03

10. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్: 59

11. మ్యూజిక్ టీచర్: 10

12. ప్రైమరీ రైల్వే టీచర్: 03

13. లైబ్రేరియన్: 188

14. అసిస్టెంట్ టీచర్: 02

15. ల్యాబొరేటరీ అసిస్టెంట్/ స్కూల్: 07

16. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3: 12

*దరఖాస్తులు ప్రారంభం: 07.01.25*

https://www.jnanaloka.com/2025/01/rrb-recruitment-jobs.html
➖➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications Telegram గ్రూపులో చేరండి...*
https://t.me/apjobs9




ఏపీ లో DSC సిలబస్ ఇచ్చేసారు..

తెలంగాణా లో జాబ్ కాలెండర్ ప్రకారమే DSC అని చెప్తున్నారు..

ప్రిపరేషన్ అయ్యాక విమర్శించు..ఇప్పుడు ప్రిపరేషన్ పూర్తి చెయ్యి..

నేటి విద్యా ,ఉద్యోగ వార్తలు..

త్వరలో ఉపాధ్యాయ బదిలీల చట్టం..

Go...117 రద్దు..

Sc వర్గీకరణ పై అనేక వినతులు

డిగ్రీలో చాగంటి పాఠాలు

జనవరి 12 న job కాలెండర్..
తర్వాత DSC కూడా వచ్చే అవకాశం

https://youtu.be/oqIOnKGMakc


*HDFC Recruitment of Relationship Managers | రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలు*

▪️రిలేషన్షిప్ మేనేజర్ (RM) - 500 పోస్టులు
▪️జీతం: Rs.3,00,000 నుండి Rs.12,00,000 వరకు పొందవచ్చు
▪️ అర్హత: డిగ్రీ

https://www.jnanaloka.com/2025/01/hdfc-recruitment-of-relationship.html
➖➖➖➖➖➖➖➖➖
*Canara Bank Engagement of Specialist Officers Posts | కెనరా బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు*

▪️ఫీజు : దరఖాస్తు ఫీజు లేదు
▪️దరఖాస్తుకు చివరి తేదీ: 24-01-2025
▪️జీతం: ఏడాదికి రూ. 18 లక్షల నుంచి రూ.27 లక్షల ప్యాకేజీ

https://www.jnanaloka.com/2025/01/canara-bank-engagement-of-specialist.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*
https://chat.whatsapp.com/EKAVgnBJCTXKiFSjavAAFY


*CBSE Recruitment: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో 212 గ్రూప్ బి& సి పోస్టులు*

✦ ఖాళీల సంఖ్య: 212
✦ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 31.01.2025

*Complete Notification and Online Application*

https://www.jnanaloka.com/2025/01/cbse-recruitment-212.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications Whatsapp Group:*
https://chat.whatsapp.com/K3c69y7kyjeJvQ6sf46Wgo


Photo from Repalle Jagadeesh Master


Photo from Repalle Jagadeesh Master


Ap మరియు తెలంగాణా DSC ( SGt, స్కూల్ అసిస్టెంట్) , కానిస్టేబుల్స్ విద్యార్థులకు స్టడీ హాల్ కొత్త బ్యాచ్...

ప్రారంభం...జనవరి 19,2025

Показано 20 последних публикаций.