ప్రజా వాలంటీర్స్


Гео и язык канала: Индия, Телугу
Категория: Новости и СМИ


గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.
https://t.me/GSWS_volunteers?boost

https://telegram.me/prajavolunteers

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Телугу
Категория
Новости и СМИ
Статистика
Фильтр публикаций


🛑 *ఆగస్టు నెల రెగ్యులర్ బిల్ ఎవరికైతే సబ్మిట్ కాలేదో అటువంటి వాలంటీర్లుకు సప్లిమెంటరీ శాలరీ బిల్ గా - ఆగస్టు 2024 నెలది పెడుతున్నారు. అందరూ గమనించగలరు. మీ నిధి యాప్ లో చెక్ చేసుకొనగలరు* #Nidhi

💢 *NIDHI యాప్ లో వాలంటీర్ శాలరీ బిల్ స్టేటస్ తెలుసుకొనే విధానం*

👇👇👇👇

https://bit.ly/Volunteer_salary_bill

https://bit.ly/volunteer-salary-Bil


మీ తోటి వాలంటర్ల కు షేర్ చేయండి

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♐️ Join Telegram channel 👇

https://telegram.me/prajavolunteers


కర్నూలు జిల్లా వాలంటీర్లు జీతాల సమస్య మీద పత్రం ఇచ్చి గత ఐదు రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు ఈరోజు ఆ ఉద్యమం సఫలం అయింది మరి శాలరీస్ అప్లోడ్ చేశారు

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♐️ Join Telegram channel 👇

https://telegram.me/prajavolunteers




🔴 *శభాష్ వలంటీర్* #APVolunteers


🪂 *నేడు(సెప్టెంబర్ 7) విజయవాడ వరద బాధితులకు నిత్యావసరాల కిట్లును ఫిబి సిద్ధార్థ కాలేజ్ లో సిద్ధపరుస్తున్న 21073182 సచివాలయము వాలంటీర్లు* 👏#APVolunteers


➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♐️ Join Telegram channel 👇

https://telegram.me/ap_govt_news


Репост из: GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
🔔 *వాతావరణ సమాచారం :*

✧ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో 48 గంటల్లో 150 - 200 మీమీ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది

✧ ఉత్తరాంధ్రపై భారీ తుఫానుల సమూహం. రానున్న 48 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మరియు గోదావరి తీరాలకు భారీ నుండి అతి భారీ వర్షపాతం హెచ్చరిక.


ఏపీలో మరోసారి భారీ వర్షాలు
☂️☂️☂️☂️☂️☂️☂️☂️☂️
A P : రాష్ట్రములో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ అంచనా వేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం తీవ్ర అల్పపీడనముగా బలపడింది.

దీని ప్రభావం ఈరోజు (శనివారం) ఉత్తర కొస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాలల్లో కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ పేర్కొంది.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♐️ Join Telegram channel 👇

https://telegram.me/ap_govt_news


🪂 *నేడు(సెప్టెంబర్ 7) విజయవాడ వరద బాధితులకు నిత్యావసరాల కిట్లును ఫిబి సిద్ధార్థ కాలేజ్ లో సిద్ధపరుస్తున్న 21073182 సచివాలయము వాలంటీర్లు* 👏#APVolunteers

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♐️ Join Telegram channel 👇

https://telegram.me/ap_govt_news


*టెన్త్ తప్పిన విద్యార్థులకు పాత సిలబస్ తోనే పరీక్షలు*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♐️ Join Telegram channel 👇

https://telegram.me/ap_govt_news


Репост из: GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
*Today news information*
*టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్*


టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్
టెన్త్ క్లాస్‌లో 2022, 2023, 2024 బ్యాచ్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్. పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది పదో తరగతి సిలబస్‌లో మార్పులు జరగడం, సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తుండటంతో ఫెయిలైన విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. దాంతో అధికారులు క్లారిటీ ఇచ్చారు. వారు చదువుకున్న సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

https://telegram.me/APNewsinfo


వరద ముంపు ప్రాంతాల్లో ఇంటింటి ఆరోగ్య సర్వే

♦️విజయవాడ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం రేపటి నుంచి ఇంటింటి ఆరోగ్య సర్వే చేపట్టనుంది. దీనికోసం ఓ యాప్ ను సిద్ధం చేసింది.

♦️వరద వల్ల జ్వరాలు, జలుబు, దగ్గు, గాయాలు, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడిన వారి వివరాలను సేకరించనుంది.

♦️గత రెండు రోజుల్లో బాధితులకు 50వేలకు పైగా మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపింది.

♦️గర్భిణుల వివరాలనూ సేకరించి సాయం చేస్తున్నట్లు పేర్కొంది.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♐️ Join Telegram channel 👇

https://telegram.me/ap_govt_news


🔔 *ఖరీఫ్ లొ ఈ-పంట ఆధారంగా ఉచిత పంటల బీమా :*

✓ రబీలో రైతులే తమ వాటా ప్రీమియం చెల్లించాలి

✓ ఖరీఫ్ పంటకాలానికి జిల్లాల వారీగా ఎంపికచేసిన పంటలకు ఉచితంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా(PMSBY), వాతావరణ ఆధా రిత పంటల బీమా (RWBCIS) పథకాలను అమలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీ రావు తెలిపారు.

✓ ఈ-పంటలో నమోదైతే పంటల బీమా వర్తిస్తుందని.

✓ రైతు వాటాగా చెల్లించాల్సిన ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఒక ప్రకటనలో వివరించారు.

✓ రబీ నుంచి పంటల బీమా కావాలంటే, రైతులే తమ వాటా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు.

✓ ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు 1.5%, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5% చొప్పున ప్రీమియం చెల్లించాలని సూచించారు.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♐️ Join Telegram channel 👇

https://telegram.me/ap_govt_news


Репост из: GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
వినాయకుడి స్త్రీ శక్తి రూపం గురించి తెలుసా?

త్రిమూర్తులతో పాటు అనేక మంది దేవుళ్లకు స్త్రీ శక్తిరూపాలున్నాయి. అలాగే వినాయకుడికీ ఉంది. పూర్వం పార్వతీదేవిని అంధసారుడు మోహించగా, శివయ్య అతడిని త్రిశూలంతో చీల్చేస్తాడు. అయితే ప్రతి రక్తపు బొట్టు నుంచి అంధకాసురులు పుట్టుకొస్తారు. దీంతో పార్వతి అందరు దేవుళ్లూ ఏకంకావాలని పిలుపునిస్తుంది. ఆ క్రమంలోనే వినాయకుడి నుంచి స్త్రీ శక్తి స్వరూపం బయటికొస్తుంది. ఈమెను గణేశ్వరి, వినాయకి అని పిలుస్తారు.

https://telegram.me/APNewsinfo


➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♐️ Join Telegram channel 👇

https://telegram.me/ap_govt_news


మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. గణేశుడు మీకు శ్రేయస్సు, జ్ఞానం, సంతోషం, ధనాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. #praja_volunteers


*విజయవాడ , పల్నాడు , గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాగల 2 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణ నుండి తుఫాను ఇప్పుడు AP సరిహద్దులోకి ప్రవేశిస్తోంది*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♐️ Join Telegram channel 👇

https://telegram.me/ap_govt_news


ఈరోజు(సెప్టెంబర్ 6) కాకినాడ జిల్లా వాలంటీర్లు ≈ వాలంటీర్ల జీతాల మీద పెద్దాపురం తెలుగుదేశం పార్టీ మాజీ వైస్ చైర్మన్ రాజా సూరిబాబు గారికి కలిసి వినతిపత్రం ఇచ్చారు. #APVolunteers


➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♐️ Join Telegram channel 👇

https://telegram.me/ap_govt_news



Показано 20 последних публикаций.