శ్యామ్ ఇన్స్టిట్యూట్ - కాకినాడ
SSC GD 2024 లో సెలెక్ట్ అయినా మా విద్యార్థిని విద్యార్థులకు మరో సారి శుభాకాంక్షలు తెలుపుతూ మన సంస్థ నందు 27-12-2024 న ఉదయం 10:00 గం|| లకు అభినందన సభ ని ఏర్పాటు చేయడం జరిగింది.కావున సెలెక్ట్ అయినా విద్యార్థులందరూ తప్పకుండా హాజరు కావాల్సిందిగా మేనేజ్మెంట్ వారు కోరుకుంటున్నారు . అభినందన సభకు వచ్చే వారు మీ అంగీకారాన్ని మాకు YES లేదా NO అని 8984342999 కి WHATSAPP లో తెలియచేయగలరు .