NTR_Bharosa_Pensions_Circular_on_Payment_of_3_months_Arrear.pdf
*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందుతూ, తేదీ.01.11.2024 న లేదా తరువాత మరణించిన పింఛనుదారు జీవిత భాగస్వామికి తేదీ. 1.12.2024 నుండి పింఛన్ పొందుటకు అర్హత పొందగలరని, ఇక ప్రతి 15 లోపు మంజూరైన ఈ పెన్షన్లు మరుసటి నెల ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ జరుగును, ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.*
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C