🚨 *
మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు స్కీం ప్రారంభించిన సీఎం :*
✰ APలో మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించే కార్య క్రమాన్ని CM చంద్రబాబు ప్రారంభించారు.
✰ దీని ద్వారా BC, EWS, కాపు సామాజిక వర్గానికి చెందిన 1.02 లక్షల మంది మహిళలకు టైలరింగ్లో 90 రోజులు శిక్షణ అందించి, ఉచితంగా కుట్టుమిషన్లు అందించనున్నారు.
✰ దీనికి సంబంధించిన రూ.224.15 కోట్ల చెక్కును CM రిలీజ్ చేశారు.
✰ అలాగే MEPMA ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.645.52 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కును CM రిలీజ్ చేశారు.
🟡 *అర్హతలు, కావాల్సిన డాకుమెంట్స్, ట్రైనింగ్ ప్రోసెస్ - పూర్తి సమాచారం :*
🧾 𝗣𝗼𝘀𝘁 👇🏼
https://www.gswshelper.com/2025/03/ap-free-sewing-machine-scheme-2025.html 📽️ 𝗩𝗶𝗱𝗲𝗼 👇🏼
https://youtu.be/TiGlNgki6Ac