Фильтр публикаций


వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దాడులకు గురైన పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, ఆత్మకూరు గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాలు ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో ఆదివారం సీఎం చంద్రబాబు గారిని కలిశారు. గత ప్రభుత్వ హయాంలో తాము పడ్డ కష్టాలను వివరించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...పార్టీ కోసం పోరాడిన ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైసీపీ నేతలు ధ్వంసం చేసిన ఇళ్లకు మరమ్మతులు చేయిస్తామని, ఇల్లు లేనివారికి స్థలం కేటాయించి ఇంటిని నిర్మించి ఇస్తామని చెప్పారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అయ్యే మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు.
#ChandrababuNaidu
#AndhraPradesh




పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్లలోని బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అగ్నిప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికి రూ.15 లక్షలు పరిహారం ప్రకటించారు. ఘటనా స్థలానికి వెళ్లిన హోంమంత్రి, కలెక్టర్, ఎస్పీ పరిశీలించి క్షతగాత్రుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ఫేక్ ప్రచారం చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసులు పెడుతున్నాం. దేవుడితోనా మీ రాజకీయాలు. వదిలిపెట్టం.
#AntiHinduJagan
#YCPFakePropaganda
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
భూమనా.. నీ చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. దేవుడితో ఆడుకుంటున్నావ్. నీకు దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు.
#AntiHinduJagan
#YCPFakePropaganda
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
మంగళగిరి రూరల్ యర్రబాలెం డాన్ బాస్కో స్కూలు ఆవరణలో మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మహానాడు కాలనీ వాసులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలతో గౌరవించి, పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, నేతలు, అధికారులు పాల్గొన్నారు.
#ManailluManaLokesh
#NaraLokesh
#Mangalagiri
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
కమిట్ మెంట్, పట్టుదలతో, తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు 11నెలల్లోనే ఇచ్చిన మాట నిలుపుకున్న మంత్రి లోకేష్.
#ManailluManaLokesh
#NaraLokesh
#Mangalagiri
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
మనఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో, చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకొని ముద్దాడిన మంత్రి నారా లోకేష్
#NaraLokesh
#Mangalagiri
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
స్వచ్ఛత కార్యక్రమం చేపడితే వెయ్యి టన్నులు వచ్చింది. పారిశుధ్యం మెరుగుపరిచే కార్యక్రమాలకు ప్రజల సహకారం కావాలి. చెత్త రోడ్లపై వేయవద్దు, రోడ్లపై చెత్తవేస్తే నేనే వచ్చి శుభ్రం చేస్తా.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
మంగళగిరి టిడ్కో కాలనీలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్.

మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా రూ.3 కోట్ల వ్యయంతో 19 ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు.
#NaraLokesh
#Mangalagiri
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేశారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం కార్పొరేట్ హాస్పిటల్‌కి ధీటుగా వైద్య సేవలు అందించేలా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని మాట ఇచ్చారు.
#NaraLokesh
#Mangalagiri
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
మంగళగిరి ప్రజలకు సేవ చేయడం బాధ్యతగా స్వీకరించా, మంగళగిరిని నెం.1గా చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నా.
#NaraLokesh
#Mangalagiri
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
అన్ని రంగాల్లో మంగళగిరి నెంబర్‌వన్‌గా ఉండిలి అనేది నా లక్ష్యం.
#NaraLokesh
#Mangalagiri
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
తాత ఎన్టీఆర్ కల..మనవడు లోకేష్ నెరవేర్చాడు ఇలా..
మంగళగిరి ప్రజల 3 దశాబ్దాల కల, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రికి తాత ఎన్టీఆర్ శంకుస్థాపన చేయగా, ఇన్నేళ్ల తర్వాత వంద పడకలుగా అప్ గ్రేడ్ చేసే ఆసుపత్రికి మనవడు నారా లోకేష్ శంకుస్థాపన చేయడంతో ఈ ప్రాంతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#NaraLokesh
#Mangalagiri
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ఆసుపత్రిని మేము తీర్చిదిద్దుతాం.
#NaraLokesh
#Mangalagiri
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ఈ రోజు మనం మంగళగిరిలో చేసే అభివృద్ధి, రేపు రాష్ట్రం మొత్తం చేసే పరిస్థితికి నియోజకవర్గాన్ని తీసుకొచ్చాం.
#NaraLokesh
#Mangalagiri
#AndhraPradesh



Показано 17 последних публикаций.