🎤
హలో హలో మైక్ టెస్టింగ్...
గ్రూప్ సభ్యులందరికీ ఇదే మా ఆహ్వానం
రేపు మా అబ్బిగాడికి పెళ్లి చూపులు
అమ్మాయి తరుపువారు పెద్ద కట్నం ఇచ్చేలాగే ఉన్నారు
మీరు కూడా కాస్త మంచి చెడ్డలు మాట్లాడటానికి రావాలని పిలుస్తున్నాం
రేపు పొద్దున్న తొమ్మిది గంటలకు కలుద్దాం
ఇప్పటినుంచి మా అబ్బిగాడిని రెడీ చేయడం స్టార్ట్ చేస్తాము.
మీరు మాత్రం ఇప్పుడు పడుకొని
చక్కగా రేపు ఉదయం 9 కి రెడీగా ఉండండి
😂
🧨🧨🧨