ANDHRATEACHERS


Гео и язык канала: Индия, Хинди
Категория: Карьера


ఈ గ్రూపు నందు ఉపాధ్యాయులకు, మరియు ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం అందించబడుతుంది. ఈ గ్రూపులో ఉన్న సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి వారి నెంబర్ ఈ గ్రూపు నందు యాడ్ చేయండి... ధన్యవాదములు

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Хинди
Категория
Карьера
Статистика
Фильтр публикаций


*NTR Girls Merit Scholarship Test for Itermediate Course 2025 | NTR GEST Scholarship Test Intermediate 2025*

*ఇంటర్మీడియట్ ఉచిత విద్య మరియు స్కాలర్షిప్ NTR ట్రస్ట్ ద్వారా....*

*▪️ అర్హులు:* ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు

*పూర్తి వివరాలు....*


https://youtu.be/mVXwpfLgkLA?si=XZwA21-es87IpnsH
➖➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*
https://chat.whatsapp.com/Jz45LGvpJOA5X4yhZh9EW7


*Samagra Shiksha,A.P -SIEMAT -SALT Programme -6* *daysRegional level*
*Residential Training on Cycle ll Leadership for* *School Heads - 2nd*
*Batch from18.11.2024 to 23.11.2024* *-CertainInstructions -lssued*

*▪️18.11.24 నుండి 23.11.24 వరకు రెసిడెన్షియల్ పద్ధతిలో స్కూల్ లీడర్షిప్ శిక్షణ కార్యక్రమం*

▪️ ఎంపిక చేయబడిన శిక్షణ కేంద్రాలు

https://www.jnanaloka.com/2024/11/leadership-training-for-school-heads.html


*Education Department and Unions రాష్ట్ర విద్యాశాఖ - ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలలో చర్చించిన అంశాలు*

▪️జిఓ 117 రద్దుకు సంబంధించి
▪️ప్రాథమిక పాఠశాలలు
▪️ప్రాథమికోన్నత పాఠశాలలు
▪️ప్రమోషన్లకు సంబంధించి
▪️బదిలీలకు సంబంధించి
▪️స్టేషన్ పాయింట్లు
▪️సర్వీస్ పాయింట్లు
▪️మినహాయింపులు
▪️స్పెషల్ కేటగిరీ
▪️మైనస్ మార్కులు
▪️బదిలీలు, ప్రమోషన్లు షెడ్యూల్
▪️హైస్కూల్ టైమింగ్స్ ఆలోచన

*పూర్తి వివరాలు క్రింది వెబ్ పేజీలో కలవు....*

https://www.jnanaloka.com/2024/11/education-department-and-unions.html


Government appointed Sri Rajiv Ranjan Mishra, I.A.S.(Retd.) as One Man Commission to suggest the specific recommendations on sub-classification of Scheduled Castes to ensure the benefits of reservation policies are equitably distributed among the various sub-groups of Scheduled Castes in the State of Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో వన్ మాన్ కమిషన్ నియమించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్


కోచింగ్ లేకుండా 8 ప్రభుత్వ ఉద్యోగాలు!


వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన రాయరాకుల రాజేశ్ అనే యువకుడు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కోచింగ్ లేకుండానే ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు.

పంచాయితీ సెక్రటరీ, PGT గురుకుల, ASO, TGT గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2, గ్రూప్-4, DSC, JL ఉద్యోగాలు సాధించాడు.

ప్రస్తుతం మల్లంపల్లిలో PGT(SOCIAL)గా పనిచేస్తున్నాడు రాజేశ్. అన్న బాటలోనే అతని తమ్ముడు సంతోష్ కూడా గ్రూప్-4 సాధించి, గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. అన్నదమ్ములు ఇద్దరిపై గ్రామస్తులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.


Репост из: Job Notifications
*AIIMS ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగ అవకాశాలు*

▪️ పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్ లైన్ దరఖాస్తు

*Job Notifications యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి....*

https://youtu.be/1yGO9fz2Qgk
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*
https://chat.whatsapp.com/KExzdkQiKaCF0TPM65gNtG


*SA 1 Syllabus 1-10 Classes 2024- 2025*

*▪️SA -1 సిలబస్ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు...*


https://www.jnanaloka.com/2024/11/sa-1-syllabus-1-10-classes.html


ప్రజాదర్బార్ లో డిఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు నన్ను కలిశారు. 1998 డీఎస్సీకి  సంబంధించిన పెండింగ్ లో ఉన్న 4,534 పోస్టుల్లో 3939 పోస్టులు భర్తీచేశారు, ఇంకా 595 పోస్టులు భర్తీచేయాల్సి ఉంది, ఇంకా ఎక్కువ ఉన్నాయని సభ్యులు చెబుతున్నారు, పరిశీలించి న్యాయం చేస్తాం. _ మంత్రి నారా లోకేష్.
#APBudgetSession2024
#APAssembly


*A.P & T.G Live Update News*

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

1998 డీఎస్సీ బాధితులపై విష్ణుకుమార్‌రాజు ప్రశ్న

విష్ణుకుమార్‌రాజు ప్రశ్నకు మంత్రి లోకేష్‌ సమాధానం

1998 డీఎస్సీ బాధితుల్లో కొందరికి పోస్టులు ఇచ్చాం

ఇంకా 600 ఖాళీలు ఉన్నాయి..త్వరలో భర్తీ చేస్తాం

లీగల్‌ సమస్యలు రాకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి..

వచ్చే ఏడాది పూర్తి చేస్తాం-మంత్రి నారా లోకేష్‌


*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*సమగ్ర శిక్షా*
పత్రికా ప్రకటన (12.11.2024)

*మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వాయిదా*
• సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు IAS.,


పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఈ నెల 14న అన్ని పాఠశాలల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబరు మొదటి వారంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో తేదీ, ఇతర వివరాలను ప్రకటిస్తామని వెల్లడించారు.

*రాష్ట్ర పథక సంచాలకులు* (వారి తరఫున)
సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్.


Group - II (Mains) Examination is rescheduled on 23.2.2025




Репост из: Job Notifications
*AP DSC Notification | SC వర్గీకరణ తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్*


https://youtu.be/9UlaC8hcQWE?si=0rREmj69os3BEp5g
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*
https://chat.whatsapp.com/I0SsKgWlCaW3VBRjEHEGiM


Репост из: Job Notifications
*రైల్వేలో 5647 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల*

*▪️మొత్తం ఖాళీలు:* 5647

*అర్హతలు:* పదవ తరగతి, ITI 12వ తరగతి మరియు MLT ఉత్తీర్ణులై ఉండాలి

*పూర్తి వివరాలు....*

https://youtu.be/Ay-4h5pyoCE
➖➖➖➖➖➖➖➖
Job Notifications WhatsApp Group:
https://chat.whatsapp.com/JjyzKak1rANB4yLAtW5WQw


Репост из: Job Notifications
*APSRTC లో అప్రెంటిస్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్*

అర్హత: పదవ తరగతి, ITI

*పూర్తి వివరాలు.....*

https://youtu.be/7IDkkfhdpSo?si=9B_VtuKC5r_OJVzn
➖➖➖➖➖➖➖➖
*Follow the Job Notifications channel on WhatsApp:*
https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V


Репост из: Job Notifications
*APSRTC లో అప్రెంటిస్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్*

అర్హత: పదవ తరగతి, ITI

*పూర్తి వివరాలు.....*

https://youtu.be/7IDkkfhdpSo?si=9B_VtuKC5r_OJVzn
➖➖➖➖➖➖➖➖
*Follow the Job Notifications channel on WhatsApp:*
https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V


*బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల*

▪️దరఖాస్తులు ప్రారంభం: 30.10.24

▪️దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 19.11.24

▪️మొత్తం పోస్టులు:592

*పూర్తి వివరాలు.....*

https://teachersinfo2024.blogspot.com/2024/11/bank-of-baroda-recruitment-notification.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i


Репост из: Job Notifications
*AP TET Final Key 2024 : ఏపీ టెట్‌ ఫైనల్‌ కీ విడుదల*

*ఈసారి టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,68,661 (86.28 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.*


https://youtu.be/FiAgGoR0HJQ?si=nBHSJqaJRmK194LA
➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి*

https://chat.whatsapp.com/Kpt460jSxlLA9GjXByO8jK


Репост из: Job Notifications
*పదవ తరగతి అర్హతతో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు*

https://youtu.be/Fs9CjGE0evo?si=CJ3v1QdVIkeKEEdu
➖➖➖➖➖➖➖➖
*IIT హైదరాబాదులో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్*

https://youtu.be/q0rozbwtH7I?si=M6soENo6zhMK_neg
➖➖➖➖➖➖➖➖JEE Mains Session - 2025 నోటిఫికేషన్ విడుదల

https://youtu.be/y0w3ZGh3hTc?si=Spd3HeChGNrOyMJt
➖➖➖➖➖➖➖➖➖
Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి....
https://chat.whatsapp.com/ExqVFNfn4KB4WmOnLmKgcY


*🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥

చదువుకోవాలి అనే దృఢమైన సంకల్పం ఉంటే చాలు... చదువే మనల్ని మంచి స్థాయికి తీసుకెళ్తుంది అనేందుకు నిలువెత్తు నిదర్శనం...👆🏻*

_పేదరికం చదువుకి ఆటంకం కాదు. మన చేతిలో ఉన్న టెక్నాలజీ(మొబైల్)ని జీవిత లక్ష్యాలకు ఉపయోగించుకుంటే ఏం జరుగుతుందో.. ఈ అమ్మాయి చేసి చూపించింది._

Показано 20 последних публикаций.