*
రేపటి నుంచి రబీ ఈ-క్రాప్ ముసాయిదాపై గ్రామ సభలు*➪ రబీ సాగుకు సంబంధించి రైతుల ఈ-క్రాప్ నమోదు ముగిసింది. ముసాయిదా జాబితాను సోమవారం [ 10-03-2025 ] నుంచి రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించనున్నాం' అని వ్యవసాయ శాఖ డైరె క్టర్ డిల్లీరావు తెలిపారు.
✰ సామాజిక తనిఖీలో భాగంగా ముసాయిదాపై గ్రామ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
✰ అభ్యంతరాలు గ్రామ సభల్లో తెలియజేస్తే.. రైతులు ధ్రువీకరించిన వివరాలతో జాబితాలో మార్పు, చేర్పులు చేస్తామన్నారు.
✰ తుది జాబితాను ఈ నెల 22న విడుదల చేస్తామని ఆయన వివరించారు.
🟡 𝐉𝐨𝐢𝐧 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 👇🏼
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m