♻️ *నష్టపరిహార సెలవు [ Compensatory Holiday ] :*
☛ కార్యాలయములలో పని చేయుచున్న సూపరింటెండెంటుకంటె తక్కువ కేడరులలో పని చేయుచున్న మినిస్టీరియల్ సిబ్బంది లాస్టుగ్రేడు సిబ్బంది ఏ కారణంచేతనైన ప్రభుత్వ సెలవుల రోజులలో పని చేయవలెనని అధికారి ఆదేశించిన సందర్భాలలో అట్టి ఉద్యోగి, దరిమిలా నష్ట పరిహార సెలవు (Compensatory Holiday) పొందుటకు అర్హుడు.
☛ అట్టి అవకాశం 6 నెలలలోపు ఉపయోగించుకొనవలసి యున్నది.
☛ అట్టి నష్ట పరిహార సెలవులు యాదృచ్ఛిక సెలవు (Casual leave)తోగాని పబ్లిక్ హాలిడేస్‌లో గాని కలిపి తీసుకొనవచ్చును.
☛ కాని మొత్తం సెలవు పది రోజులకు మించకూడదు. కాని అట్టి సెలవు కాజువల్ లీవుతో కాకుండ రెగ్యులర్ లీవుతో కలిసి తీసుకున్న 10 రోజులు మించవచ్చు.
☛ అదేవిధంగా ఒక ఉద్యోగి ఏదైన ఆప్షనల్ హాలిడేని వినియోగించుటకు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించిన సందర్భంలో అట్టి స్థానంలో నష్ట పరిహార సెలవు (Compensatory)పై వెళ్ళుటకు అర్హత కలిగియుండును.
☛ కాని అట్టి పరిస్థితులలో ఎట్టి సందర్భంలోను అట్టి నష్ట పరిహార సెలవులు కేలండరు సంవత్సరములో మూడు రోజుల మించకూడదు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper