ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్: ఒక్కరోజులోనే ఈ కంపెనీ షేరు ధర రూ.3.50 నుంచి 2లక్షల 25వేల రూపాయలు ఎలా అయింది?
175 రూపాయలు పెట్టి ఓ 50 షేర్లు కొనేసి ఉంటే దాని విలువ ఇప్పుడు కోటి రూపాయలకు పైనే అనుకుంటూ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నారు.అసలీ కంపెనీ షేరు ధర అంతలా ఎలా పెరిగింది, ఇది నిజమేనా?