ANDHRATEACHERS


Kanal geosi va tili: Hindiston, Hindcha
Toifa: Martaba


ఈ గ్రూపు నందు ఉపాధ్యాయులకు, మరియు ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం అందించబడుతుంది. ఈ గ్రూపులో ఉన్న సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి వారి నెంబర్ ఈ గ్రూపు నందు యాడ్ చేయండి... ధన్యవాదములు

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Hindiston, Hindcha
Toifa
Martaba
Statistika
Postlar filtri


Job Notifications dan repost
*UPSC CAPF 2024 : డిగ్రీ అర్హతతో 506 ప్రభుత్వ ఉద్యోగాలు*

*▪️అర్హత:* బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి

▪️దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి

▪️దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: మే 14, 2024

*పూర్తి నోటిఫికేషన్ క్రింది వెబ్ పేజీ నందు కలదు....*

http://www.apjobs9.com/2024/04/upsc-capf-2024-506.html
➖➖➖➖➖➖➖➖➖➖
*Job Notification వాట్సప్ గ్రూపులో చేరండి.....*

https://chat.whatsapp.com/LS4gSjq1SG3J2fNeewKMJd


*We Love Reading Summer Activities*

▪️ తెలుగు మరియు ఇంగ్లీష్ నీతికథలు
▪️ వివిధ రకాల పజిల్స్
▪️ విద్యార్థులకు డ్రాయింగ్
▪️ వేసవి సెలవుల్లో పిల్లలు చేయాల్సిన పనులు

*Complete Details....*

http://www.andhrateachers.in/2024/04/we-love-reading-summer-activities.html
➖➖➖➖➖➖➖➖➖
*Share Your School Group.....*


*Vidya Kanuka Latest App 1.5.4*

*విద్యా కానుక అప్లికేషన్ ఈరోజు అప్డేట్ చేయబడింది ఉపాధ్యాయులు అందరూ డౌన్లోడ్ చేసుకోండి పాత అప్లికేషన్ పనిచేయదు....*

*Vidya Kanuka App Download Link.....*

https://shorturl.at/gwGY7


*Vidya Kanuka Latest App 1.5.4*

*విద్యా కానుక అప్లికేషన్ ఈరోజు అప్డేట్ చేయబడింది ఉపాధ్యాయులు అందరూ డౌన్లోడ్ చేసుకోండి పాత అప్లికేషన్ పనిచేయదు....*

*Vidya Kanuka App Download Link.....*

https://shorturl.at/gwGY7


Job Notifications dan repost
*TS Inter Results 2024 Live: Telangana 1st, 2nd year scores today at 11 am*

*ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి*

*▪️త్వరగా ఫలితాలు అందించే అన్ని Websites క్రింది వెబ్ పేజీలో కలవు........*

*Results Link:1*

https://shorturl.at/bdFPR

*Results Link:2*

https://shorturl.at/lmu38


Job Notifications dan repost
*Navy: నావల్ డాక్ యార్డులో 301 అప్రెంటిస్ ఖాళీలు*

▪️అర్హత: ఎనిమిది, పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

▪️ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23-04-2024.

▪️ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-05-2024.

*పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది కలదు....*

http://www.apjobs9.com/2024/04/navy-301.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications Whatsapp Group*
https://chat.whatsapp.com/JqJ1epCVmr1GSm0pdBfCW0


Job Notifications dan repost
*Flash...Flash...Conduct of summer reading program to all the children from classes 3rd to 10th in all types of schools RC.15024*

*వేసవి సెలవుల్లో మూడో తరగతి నుండి పదో తరగతి వరకు సమ్మర్ రీడింగ్ ప్రోగ్రాం నిర్వహించాలని ఆదేశాల జారీ*


http://www.andhrateachers.in/2024/04/conduct-of-summer-reading-program-to.html


Job Notifications dan repost
*AP SSC Advanced Supplementary Exams Schedule Fee Payment Dates*

http://www.andhrateachers.in/2024/04/ssc-advance-supplementary-schedule.html
➖➖➖➖➖➖➖➖➖
*SSC Results ( Search by Name) Wise Results*

*▪️10వ తరగతి ఫలితాలు Names ఆధారంగా తెలుసుకుని అవకాశం కలదు ( Search by Names)*

http://www.andhrateachers.in/2024/04/ssc-results-search-by-name-wise-resukts.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notification Telegram Group:*

https://t.me/apjobs9




Job Notifications dan repost
*NVS : రాతపరీక్ష లేకుండా.. నవోదయ విద్యాలయాల్లో 500 టీచర్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ తేదీలు ఇవే*

*▪️మొత్తం టీచర్‌ పోస్టులు : 500*

*▪️ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులు: 283*

*▪️పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) పోస్టులు: 217*

*▪️వేతనం:* నెలకు పీజీటీలకు రూ.42,250.. టీజీటీలకు రూ.40,625గా నిర్ణయించారు

*▪️దరఖాస్తు విధానం :* ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

*▪️ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:* ఏప్రిల్‌ 26, 2024

*▪️ఇంటర్వ్యూ తేదీలు:* మే 16, 2024

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింకు నందు కలదు....*

http://www.apjobs9.com/2024/04/navodaya-vidyalaya-samiti-invites.html
➖➖➖➖➖➖➖➖➖➖
*Job Notification వాట్సప్ గ్రూపులో చేరండి.....*
https://chat.whatsapp.com/ChJi6uApA6a0ca7RKYzsQ9




Job Notifications dan repost
*AP 10th Results: 10వ తరగతి ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి*

*▪️ ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు*

*▪️ఫలితాలను వేగంగా, సులభంగా అందించే వెబ్ సైట్లు అన్ని క్రింది వెబ్ పేజీ నందు అందుబాటులో కలవు*

*Server Link 1*

https://shorturl.at/bexLX

*Server Link 2*

https://shorturl.at/kEJM8


Job Notifications dan repost
*Navy: నావల్ డాక్ యార్డులో 301 అప్రెంటిస్ ఖాళీలు*

▪️అర్హత: ఎనిమిది, పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

▪️ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23-04-2024.

▪️ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-05-2024.

*పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది కలదు....*

http://www.apjobs9.com/2024/04/navy-301.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications Whatsapp Group*
https://chat.whatsapp.com/JqJ1epCVmr1GSm0pdBfCW0


Job Notifications dan repost
*AP DEECET 2024 Notification*

*డైట్ సెట్ నోటిఫికేషన్ విడుదల*

▪️ ఆన్లైన్ అప్లై : 23 ఏప్రిల్ నుండి మే 8 వరకు
▪️ అర్హత : ఇంటర్మీడియట్
▪️DEECET : 24.05.24

*Complete Notification....*

http://www.andhrateachers.in/2024/04/deecet-2024-notificatiom.html
➖➖➖➖➖➖➖➖➖
*Telegram Job Notification Group:*
https://t.me/apjobs9


Job Notifications dan repost
*Flash...Flash...ఎల్లుండి టెన్త్ ఫలితాలు విడుదల....*

*▪️టెన్త్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.*

*▪️ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు*

*▪️ఫలితాలను వేగంగా, సులభంగా అందించే వెబ్ సైట్లు అన్ని క్రింది వెబ్ పేజీ నందు అందుబాటులో కలవు*

https://shorturl.at/bexLX


Job Notifications dan repost
*IGI : ఇంటర్‌ అర్హతతో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. రూ.35,000 వరకూ జీతం*

▪️ మొత్తం పోస్టులు:1074

▪️అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రెషర్స్, ఇంటర్‌/12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

▪️ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 22, 2024

*పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది వెబ్ పేజీ నందు కలదు....*

http://www.apjobs9.com/2024/04/igi-1074-35000.html
➖➖➖➖➖➖➖➖➖
*Follow the Job Notifications channel on WhatsApp:*
https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V


Job Notifications dan repost
*India Post GDS : పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో భారీగా ఉద్యోగాలు! గతేడాది 40వేల పోస్టుల భర్తీ.. మరి ఈ ఏడాది..?*

*▪️10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు*


http://www.andhrateachers.in/2024/04/india-post-gds-40.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notification వాట్సప్ గ్రూపులో చేరండి....*
https://chat.whatsapp.com/JqJ1epCVmr1GSm0pdBfCW0


Job Notifications dan repost
*SRIRAM: శ్రీరామ్ ఫైనాన్స్ లో ఉద్యోగాలు భర్తీ చేనేందుకు నోటిఫికేషన్ విడుదల*

▪️ అర్హత: డిగ్రీ

http://www.apjobs9.com/2024/04/sriram.html
➖➖➖➖➖➖➖➖➖
*ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నారె సెట్)-6 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల*

http://www.apjobs9.com/2024/04/aims-nursing-officers-recruitment.html
➖➖➖➖➖➖➖➖➖
*ఏపీ సెట్ -2024 Admit Cards విడుదలయ్యాయి*

http://www.apjobs9.com/2024/04/ap-cet-admit-cards.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notification వాట్సాప్ గ్రూప్ లో చేరండి.....*
https://chat.whatsapp.com/JqJ1epCVmr1GSm0pdBfCW0


Job Notifications dan repost
*AP EdCet 2024 Notification విడుదల*

*రెగ్యులర్ B.Ed తో పాటు స్పెషల్ B.Ed కోర్సులు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు*

▪️అర్హత: డిగ్రీ

▪️దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:18.04.24

▪️దరఖాస్తు చివరి తేదీ:15.05.24

▪️ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీ:08.06.24

*పూర్తి నోటిఫికేషన్ మరియ ఆన్లైన్ దరఖాస్తు క్రింది వెబ్ పేజీ నందు కలదు....*

http://www.andhrateachers.in/2024/04/ap-edcet-notificatin-2024-ap-edcet-2024.html
➖➖➖➖➖➖➖➖➖➖
*వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూపులో చేరండి...*

https://chat.whatsapp.com/KwUoDC2N7IWCp5uAqJJJuF


*Summer vacation Activities for the academic year 2023-24 Rc.192*

*వేసవి సెలవుల్లో విద్యార్థులతో నిర్వహించాల్సిన కృత్యాల గురించి మార్గదర్శకాలు విడుదల*

*▪️ క్లాస్ టీచర్ తరగతి పిల్లలతో వాట్స్అప్ గ్రూప్ క్రియేట్ చేయాలి*

*▪️ వేసవి సెలవుల లో కృత్యాలు ప్రతి విద్యార్థి ఒక నోట్ బుక్ లో చేయాలి పాఠశాల పున ప్రారంభం తర్వాత ఉపాధ్యాయులకు చూపించాలి*

*▪️ విద్యార్థితో తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు టచ్ లో ఉండాలి*

*▪️ వాట్సప్ గ్రూపు ద్వారా విద్యార్థులకు పిక్చర్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి*

*▪️ విద్యార్థులకు వేసవి సెలవుల్లో చేయడానికి ప్రాజెక్టులు ఇవ్వాలి*

*పూర్తి వివరాలు....*

http://www.andhrateachers.in/2024/04/summer-vacation-activities-for-academic.html

20 ta oxirgi post ko‘rsatilgan.