Forward from: Telugu Helper
రైతులకు గమనిక
అందరూ రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా రాబోయే మూడు రోజుల్లో ఏర్పడిన అల్పపీడనము బలపడి భారీ వర్షాలు పడ తాయి అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారు తెలియజేశారు కావున రైతు సోదరులు వరి పంట కోతలు ఈ నెల 21వ తేదీ తర్వాత చేయవలసినదిగా కోరడమైనది ఒకవేళ ఎవరైనా రైతులు మరి పంట పంటకోసిన యెడల వరి పనులను కుప్పలుగా వేసి వాటిపైన తార్పల్లినులు కప్పి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము
- ఇట్లు ఏపీ వ్యవసాయ శాఖ