డియర్ ఫ్రెండ్స్ Photomath app ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసి ఒకసారి టెస్ట్ చేసి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది . photomath ఓపెన్ చేసి స్కానర్ ద్వారా మన టెస్ట్ బుక్ లో ఉన్న ఏ ప్రాబ్లం అయినా స్కాన్ చేస్తే దాని ఆన్సర్ వెంటనే డిస్ప్లే అవుతుంది. ఎలా సాల్వ్ చేయాలో స్టెప్స్ కూడా డిస్ప్లే చేస్తుంది. మరియు అది ఏ క్లాస్ టెస్ట్ బుక్, చాప్టర్ నెంబర్, page నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి...👍