2025PR_RT210_E.pdf
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో పనిచేసే DLDOల వాహన సౌకర్యం కోసం మరో 77 వాహనాలను నెలవారీ లీజుకు తీసుకునేం దుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ మేరకు శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.35 వేల చొప్పున చెల్లించనున్నట్టు పేర్కొన్నారు..