Фильтр публикаций


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరగరాయాలన్నా అది ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం.
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#NaraLokesh
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ప్రజల కోసం, ప్రగతి కోసం, పుట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది.
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#ChandrababuNaidu
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
విజయవాడ - మంగళగిరి మధ్యలో పొదలు, అపరిశుభ్ర పరిసరాల్లో విగ్రహాలు పడి ఉన్నాయి అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కి ట్యాగ్ చేశారు. మంత్రి ఆదేశాలతో ఆగ మేఘాలపై వచ్చిన యంత్రాంగం విగ్రహాలు తరలించి సురక్షిత ప్రదేశంలో భద్రపరిచారు.
#NaraLokesh
#AndhraPradesh


కుల, మత, ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు వైసీపీ ముఠా చేయని ప్రయత్నం లేదు. ఫేక్ పోస్టులతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తెగబడుతున్న వైసీపీ కిరాయి మూకల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.
#YCPFakePropaganda
#PsychoFekuJagan
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh


డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు, ఖండ్రిగలోని యానాదుల పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈనెల 24న రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. వీరిలో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. స్కూల్‌కు సక్రమంగా వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడమే కారణం. వారి దగ్గర కనీసం మొబైల్ ఫోన్ కూడా లేదు. పిల్లల ఆచూకీ కోసం విస్తృతంగా గాలించిన పోలీస్ బృందాలు వారిని పశ్చిమ గోదావరి జిల్లా శివారు ప్రాంతమైన సిద్ధాంతం గ్రామం వద్ద కనుగొన్నారు. ఎంతో శ్రమించి ఆలమూరు యానాదులపేటలో కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించే ఐదు ఎస్టీ కుటుంబాలకు చెందిన పిల్లలను క్షేమముగా వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చిన పోలీసుల కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు. పోలీసులను సమాజ రక్షకులుగా చూసే కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అంతా మంచే జరుగుతుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
పీ 4 అంటే అద్భుతాలు చేసే మంత్రం కాదు.. తంత్రం కాదు..
పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్.. ఇవన్నీ కలిసి పని చేస్తే పేదరికం నిర్మూలన అనే అద్భుతాన్ని సాధించవచ్చు..
#P4Model
#ChandrababuNaidu
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
43 ఏళ్లుగా నాలుగు దశాబ్దాల భారత చరిత్రలో తన ఉనికిని విస్తరిస్తూ... తాత నుంచి మనవడి వరకు 3 తరాలను ప్రభావితం చేస్తూ...ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ గార్ల నాయకత్వాల మార్గనిర్దేశనంలో, ఎన్నడూ తరగని ప్రజాదరణతో అప్రతిహతంగా సాగుతోంది తెలుగుదేశం పార్టీ ప్రస్థానం. నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#ChandrababuNaidu
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
నేతలు, కార్యకర్తలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మాపై ఉంది.
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#ChandrababuNaidu
#AndhraPradesh


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్, ఐటీ డెవలప్మెంట్లో టిడిపిది చెరగని ముద్ర.
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#ChandrababuNaidu
#AndhraPradesh


మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జెండా ఎగురవేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మంత్రులు నారా లోకేష్ గారు, వంగలపూడి అనితగారు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు గారు ప్రసంగించారు.
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#ChandrababuNaidu
#AndhraPradesh





Показано 12 последних публикаций.