విశాఖలోని రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ అయ్యేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి. యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో మళ్ళీ రుషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణ చేసినట్టు జిల్లా కలెక్టర్‌కి బ్లూ ఫ్లాగ్ ప్రతినిధులు సమాచారమిచ్చారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh