Репост из: Telugu Helper
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
✓ పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవం బర్ 30 లోగా పూర్తిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు.
✓ 2024-25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో చదు వుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనా లకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.
✓ విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞాన భూమి వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
✓ విద్యార్థులకు ఏవైనా సందే హాలు ఉంటే సంబంధిత కళాశాలలో, స్థానిక సచివాలయంలో లేదా సంక్షేమ శాఖల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
✓ కొత్త రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ చేయడానికి https://jnanabhumi.ap.gov.in/ పోర్టల్ కళాశాల లాగిన్ లో పొందుపరచాలని తెలిపారు.
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper