✅నవంబర్ 22 న ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ( 384/2022 ) వారు "మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం, వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వారికి 10000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి వినతి పత్రం సమర్పించారు