Govt Updates | News | Jobs


Гео и язык канала: Индия, Телугу
Категория: Новости и СМИ


గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

https://telegram.me/govtupadates_AP

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Телугу
Категория
Новости и СМИ
Статистика
Фильтр публикаций




ఈ నెల 17న మరోసారి క్యాబినెట్ భేటీ

AP: ఈ నెల 17న మరోసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ జరిగిన భేటీలో కొన్ని అంశాలపై అసంపూర్తిగా చర్చించారు. వీటిపైనే ఆ రోజు తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.

https://telegram.me/govtupadates_AP


మత్స్యకారులకు ఏప్రిల్లో రూ.20వేలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. వేట నిలిచిన సమయంలో గత ప్రభుత్వం రూ. 10వేలు ఇస్తే తాము రూ.20 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్ మొత్తంతో కలిపి 'అన్నదాత సుఖీభవ' సాయం అందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మెగా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు.


Репост из: Job Alert Daily
AP Jobs: ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖలో 70 ఉద్యోగాలు.. నెలకు రూ.35,000 వరకు జీతం..అర్హత, చివరి తేదీ వివరాలివే!

▪️ మొత్తం ఖాళీలు: 70
▪️దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 05-01-2025.
▪️వేతనం: నెలకు ఏఈఈకి రూ.35,000; టీఏకు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సు. చెల్లిస్తారు.

*పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు...* 👇👇👇

https://www.apjobalerts.in/2025/01/ap-endowments-department-jobs-2025.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications గ్రూప్ లో చేరండి....*
https://t.me/addlist/e12AfdrzDOxkOTc1


వచ్చే విద్యా సంవత్సరం నుంచి 'తల్లికి వందనం'?

AP: ‘తల్లికి వందనం' పథకంపై మంత్రివర్గం చర్చించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ స్కీం అమలు చేయాలని చర్చించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ఖరారు చేయనున్నారు. కాగా ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికీ ప్రభుత్వం ఏడాదికి రూ. 15 వేలు అందించనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలో తెలిపింది.

https://telegram.me/govtupadates_AP


PSDA / WEDPS (ఆధార్ ) Note :

డిసెంబర్ 2024 - ఆధార్ ప్రత్యేక క్యాంపులకు హాజరు కావడానికి మరియు నిర్వహించడానికి హార్డ్‌వేర్ పరికరాల రవాణా [TA] కోసం ఏదైనా ఖర్చు చేస్తే, రూ. మొత్తం 7 రోజుల క్యాంపింగ్ వ్యవధికి హాజరయ్యే ఆధార్ కలిగిన PSDA/WEPDS అధికారులకు 1000/- విడుదల చేయబడును.


🔥 *నేటి(02 జనవరి) కేబినెట్ నిర్ణయాలు*

✓ పిఠాపురం ఏరియా డెవలప్‌ మెంట్‌ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

✓ కేబినెట్ ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

✓ పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

✓ తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

✓ రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటుపై కేబినెట్ మీటింగ్లో చ‌ర్చించారు.

✓ అలానే చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్‌లో చ‌ర్చ జ‌ర‌గింది.

✓ నంద్యాల, వైఎస్‌ఆర్‌, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.

✓ ఎస్‌ఐపిబి అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ అమోదం తెల‌పింది. ఈ పెట్టుబడులు వ‌ల‌న 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది.

✓ నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్న‌ల్. దీని వ‌ల‌న‌ 2,400 మందికి ఉపాధి కలగనుంది.

✓ మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించ‌నున్నారు.

✓ విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ రూ. 80 కోట్ల పెట్టుబడుల‌కు అమోదం తెలిపింది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

✓ శ్రీ సత్యసాయి జిల్లా, గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్ధ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల కోసం ఈ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడిల‌కు క్యాబినెట్ ఓకే చెప్పింది. దీని ద్వారా 2,381 మందికి ఉపాధి కలుగనుంది

✓ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబ‌డుల‌కు , ది. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎన‌ర్జీలో రూ. 83 వేల కోట్ల పెట్టుబడుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది..

✓ వీటితోపాటు సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టూ బనకచర్ల ప్రాజెక్టుపై క్యాబినెట్‌లో చ‌ర్చించారు #APCabinet


🔴 *ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం* #APCabinet


*All the WEA/wedps*

*Government is ready to release RTF amount on 9.01.2025*

to complete secretariat RTF verification & Joint account confirmation

Note : last date is 07-01-2025 without Fail No more extension.


Репост из: GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
రాష్ట్రానికి రూ.963.93కోట్ల నిధులు మంజూరు

AP: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.963.93 కోట్లు మంజూరు చేసింది. NH-16పై ఉన్న అనకాపల్లి- ఆనందపురంను కలుపుతూ 6 లైన్ హైవే కోసం నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ ట్వీట్ చేశారు. 12.66 కి.మీ మేర చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం గ్రామంలో ప్రారంభమై విశాఖ జిల్లా షీలానగర్ జంక్షన్ వద్ద ముగియనుంది. దీంతో విశాఖ పోర్టుకు కనెక్టివిటీ పెరగడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

🌐 Join telegram 🔽 🔽

https://telegram.me/APBreakingNews


మహిళల ఉచిత బస్సు ప్రయాణం హామీపై ఏపీసర్కార్ కసరత్తు
ఈరోజు కర్నాటక వెళ్లనున్న కేబినెట్‌ సబ్‌ కమిటీ
రేపు బెంగళూరులో కర్నాటక రవాణాశాఖ మంత్రితో సమావేశం
ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్‌తో ఏపీ మంత్రి చర్చలు


💥 *𝘋𝘈, 𝘢𝘳𝘳𝘦𝘢𝘳𝘴 𝘱𝘦𝘯𝘥𝘪𝘯𝘨 𝘱𝘢𝘳𝘵𝘪𝘤𝘶𝘭𝘢𝘳𝘴*




NTR_bharosa_Pension_Feedback_Report(Rev. 1.3).docx
323.1Кб
Share NTR_bharosa_Pension_Feedback_Report(Rev. 1.3).docx


NTR BHAROSA PENSION SCHEME

Today (02-01-2025) last date for pension distribution


*ఏపీలో ‘అప్పా(ఆంధ్రప్రదేశ్ పోలీస్ శిక్షణ కేంద్రం)' ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తి*

ఏపీలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శిక్షణ అకాడమీ (అప్పా) ఏర్పాటు చేయడానికి ఏలూరు జిల్లా పరిధిలో స్థల సేకరణ పూర్తి చేశామని హోంమంత్రి అనిత తెలిపారు. అదే జిల్లాలోని నూగొండపల్లిలో ఆక్టోపస్ శిక్షణ కేంద్రాన్ని, విజయనగరం జిల్లా రెల్లిలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. కాగా పలు ప్రతిపాదనలు సమర్పించేందుకు జనవరి 8, 9 తేదీల్లో కేంద్ర హోంమంత్రి అమిలీతో అనిత భేటీ కానున్నారు.


🔴 *నేడు పెన్షన్ పంపిణి కు చివరి రోజు*


2025_0102_053905.png
671.7Кб
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వాలంటీర్ల నిరసన #APVolunteers


2025_0102_053537.png
821.1Кб
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
పలు అంశాలపై జరుగనున్న చర్చ #APCabinet


Screenshot_2025_0102_053415.png
702.0Кб
✅ రైతన్నలకు గుడ్ న్యూస్

Показано 20 последних публикаций.