🟢 *డిసెంబర్ 19న* ≈ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"* #APCabinet
✅ ఇకపై ప్రతి నెలకు రెండుసార్లు (మొదటి, మూడో గురువారం) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
✅ గురువారం ప్రభుత్వ సెలవు ఉంటే శుక్రవారం మీటింగ్ జరగనుంది.