AP Govt Updates | News | Jobs


Гео и язык канала: Индия, Телугу
Категория: Новости и СМИ


గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

https://telegram.me/govtupadates_AP

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Телугу
Категория
Новости и СМИ
Статистика
Фильтр публикаций


Репост из: GOVT SCHEMES ( ఆంద్ర ప్రదేశ్ )
కొత్త ఫోన్తో ఎర.. రూ.2.8 కోట్లు టోకరా

బెంగళూరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. లాటరీలో మొబైల్ గెలుచుకున్నారంటూ ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి కొరియర్లో ఫోన్ పంపారు. నిజమేనని నమ్మిన అతను కొత్త ఫోన్లో సిమ్ వేశాడు. ఇదే అదనుగా నేరగాళ్లు మొబైల్ను తమ అధీనంలోకి తీసుకొని ఖాతా నుంచి రూ.2.8 కోట్ల నగదు కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించాడు.

🌐 Join telegram 🔽 🔽

https://telegram.me/APBreakingNews




💳 *రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 11,65,264 మంది చిన్నారుల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివా లయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించను న్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలె క్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.*


memo.pdf
380.3Кб
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి *పశు ఆరోగ్య శిబిరాల* ద్వారా మీ వద్ద ఉన్న అన్ని పశువుల ఆరోగ్య సమస్యలను ఉచితంగా ట్రీట్మెంట్ పొందవచ్చు. సమాచారం కొరకు మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ ఉద్యోగులను కాంటాక్ట్ అవ్వగలరు.


🔴 *Last Date Remainder* :

1. HH geotagging by 20th January

2. community assets by 20th January

3. Missing citizens by 31st January.


Репост из: Job Alert Daily
Postal Department jobs: 10వ తరగతి అర్హతతో గ్రామీణ పోస్టు ఆఫీసులలో 48వేల ఉద్యోగాలు జీతం నెలకు 29380 👇👇👇

https://www.apjobalerts.in/2025/01/post-offices-48000-postmaster-jobs-10th.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications గ్రూప్ లో చేరండి....*
https://t.me/addlist/e12AfdrzDOxkOTc1


ZONE WISE MDM MENU


2025SE_RT8.pdf
104.4Кб
గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ సభ్యులుగా మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లుగా నియామకం కాబడిన వారందరిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.


Dear All,,

🟡 During yesterday VC some districts requested a time slot for reassessment to avoid rush in hospital.

☑️ Accordingly pensioners mapping and notice generation changes done in portal and user manual released.

🟡 In one hospital in one category day wise limit fixed as 25 + 25 morning and afternoon session.


ముందుగా MPDO/MC వారి లాగిన్ లో DATE సబ్మిట్ చేసిన తర్వాత, NOTICEs WEA/WWDS లాగిన్ లో DISPLAY అవుతాయి.


Same as DMHO PENSIONS PROCESS.


Dear All, Important Note

Intimation Notice యందు, Disable type లేనిచో,, మీ లాగిన్ నందు మరియొకసారి నోటీసును download చేసుకోగలరు.








Disable Pensioners

Path (WEA/WDS):

Reports ------- Live Pensioners Verification Reports ------ Intimation notice for disabled pensioners -download


Dear All,

Below Given screens enabled for Disabled pensions verification.

1. Disabled Intimation letter Generate Screen in MPDO/MC SSP logins

2. Disable Intimation letter download screen in WEA/WDS SSP logins


🚨⚠️Scam alert⚠️ 🚨

అర్జెంటుగా కాల్ చేయాలి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.ఒక కాల్ చేసుకోవాలి మీ ఫోన్ ఇస్తారా అని ఎవరైనా అపరిచితులు మిమ్మల్ని అడిగినప్పుడు అప్రమత్తంగా ఉండండి. వారు మీ ఫోన్ తీసుకొని APK download,Call forwarding, Mirror apps, Malware ets వంటివి మన ఫోన్లో Install చేస్తారు. ఆ తరువాత మనకు తెలియకుండానే మన అకౌంట్ లో డబ్బుంతా కాళీ అవుతుంది.


*తీసుకోవాల్సిన జాగ్రత్తలు*

ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ అడిగినప్పుడు ఫోన్ మీ చేతిలోనే పట్టుకొని ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేసి స్పీకర్ పెట్టి మీ ముందే మాట్లాడండి.నిజంగా అవసరమైన వాళ్ళకి చాలా సహాయం అవుతుంది.



*దయచేసి ఈ మెసేజ్ ని బంధువులకి మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి*


Репост из: Raju Volunteers Info
👉 *ఏపీ పేద ప్రజలందరికి శుభవార్త 2025*

*👉 ఏపీ హోసింగ్ సంబందించిన పూర్తి గైడ్లైన్స్ విడుదల*

👉 *ఏపీ హోసింగ్ సంబందించిన ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి వాటి యొక్క అర్హతలు ఏంటి పూర్తి వివరాలు చూడండి*👇👇

https://youtu.be/TxHJ0whgiiI

https://youtu.be/TxHJ0whgiiI

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ పై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు గాని, డ్రాఫ్ట్ గైడ్లైన్స్ కానీ ఇంకనూ వెలువడలేదు. ఆన్లైన్ లొ 2023 సంవత్సరంలో వెలువడిన గైడ్లైన్స్ షేర్ అవుతున్నాయి దయచేసి గమనించగలరు.


కొత్త రేషన్ కార్డులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇంకనూ ఆప్షన్ ఇవ్వలేదు. అదేవిధముగా *"కొత్త రేషన్ కార్డులు, పుట్టిన పిల్లల మరియు ఇతర సభ్యుల జోడింపు, విభజన వంటి వాటికి హౌస్ మాపింగ్ తప్పనిసరి అని ఎక్కడ అధికారికంగా ప్రభుత్వం ఉత్తరువులు విడుదల చెయ్యలేదు."* సోషల్ మీడియా లొ వస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎవరు నమ్మవద్దు. ప్రస్తుతం *"Migrant Workers & CM Assured వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు"* గ్రామా / వార్డు సచివాలయం అవకాశం ఉంది.

Показано 20 последних публикаций.