Minapapappu Pachadi : మినప పప్పు పచ్చడి ఇలా చేయండి.. అన్నం, ఇడ్లీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!
Minapapappu Pachadi : మినపప్పుతో మనం ఎక్కువగా అల్పాహారాలను, పిండి వంటకాలను, తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మినపప్పుతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే తరుచూ చేసే వంటకాలతో పాటు మినపప్పుతో మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. మినపప్పుతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ పచ్చడిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఎంతో కమ్మగా ఉండే ఈ మినపప్పు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
👉 Read Full : https://t.me/indianrecipesvegetarian/418