FLAG FUND DEDUCTION.pdf
ఈనెల శాలరీ బిల్లు పెట్టే సమయంలో ఫ్లాగ్ ఫండ్ తప్పనిసరిగా డిడక్ట్ చేయాలి. Flag Day Fund కోసం ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెల (జనవరి లొ వచ్చే శాలరీ) లొ జీతం తో పాటు Deduct చెయ్యాలి, NGOs కు 50-00 (సచివాలయం ఉద్యోగులుతో సహా) మరియు Gezetted లకు 100-00 రూ.లు.
𝗡𝗼𝘁𝗲 : Deduction Description : 2069 FlagFund
𝗡𝗼𝘁𝗲 : Deduction Description : 2069 FlagFund