🔔 *గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గమనిక :*
రేపటితో ఈ సంవత్సరానికి సంబంధించి చివరి వర్కింగ్ డే. డిసెంబర్ 23 నుండి ఉద్యోగులు ఎవరైనా Casual Leave / Optional Holiday & ఇతర సెలవులు పెట్టినట్లయితే వాటిని మీ యొక్క HRMS లాగిన్ లో ఈ రోజే దరఖాస్తు చేసి, మీ DDO వారి లాగిన్ లో ఆమోదం పొందగలరు.